• Home » Canada

Canada

Canada Election Results: కెనడా ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు.. ఎవరు గెలుస్తారు

Canada Election Results: కెనడా ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు.. ఎవరు గెలుస్తారు

కెనడా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గెలుపు మెజారిటీగా ఉంటుందా లేక మైనారిటీ ప్రభుత్వంగా మిగిలిపోతుందా అనేది కాసేపట్లో తేలనుంది.

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Varanasi: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వ రంగం సంస్థల వద్ద భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. వారణాసిలో కెనడా జాతీయులు తీవ్ర గందరగోళం సృష్టించాడు.

Lapu Lapu Day: ఉత్సవంలో జనం మీదికి కారు..  తొమ్మిది మంది మృతి..

Lapu Lapu Day: ఉత్సవంలో జనం మీదికి కారు.. తొమ్మిది మంది మృతి..

ఎంతో ఆనందోత్సాహాలతో ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ కలిసి ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, ఆట వస్తువులతో కన్నుల పండువగా ఉంటే, ఇంతలో వేగంగా వచ్చిన కారు..

Canada Gun Fire: కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి

Canada Gun Fire: కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి

కెనడా హామిల్టన్‌లోని మోహాక్ కళాశాలలో చదువుకుంటున్న హర్‌సిమ్రత్‌ రంధవా (21) అనే విద్యార్థిని బుధవారం స్థానిక బస్టాప్‌ వద్ద వేచి చూస్తోంది. అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఒకే చోట 75 వేల పాములు

వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఒకే చోట 75 వేల పాములు

The Worlds Largest Snake Gathering: ఒకే చోట 75 వేల పాములు వచ్చి చేరనున్నాయి. అక్కడకు వచ్చే పాముల్ని చూడ్డానికి జనం పెద్ద సంఖ్యలో జనం వస్తారు. సాధారణంగా గార్టర్ జాతికి చెందిన పాములు మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి.

Canada Minimum Wage Hike: కెనడాలో కనీస వేతన పరిమితి పెంపు.. అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట

Canada Minimum Wage Hike: కెనడాలో కనీస వేతన పరిమితి పెంపు.. అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట

కెనడాలో జీవన వ్యయాలతో సతమతమవుతున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించింది. కనీస వేతన పరిమితిని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పెంచింది.

Nicholas Kirton: డ్రగ్స్‌ కేసులో కెనడా క్రికెట్‌ కెప్టెన్‌ అరెస్ట్‌

Nicholas Kirton: డ్రగ్స్‌ కేసులో కెనడా క్రికెట్‌ కెప్టెన్‌ అరెస్ట్‌

కెనడా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ నికొలాస్‌ కిర్టన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. అతడి వద్ద 9 కిలోల మారిజువానా స్వాధీనం చేసుకున్నట్లు బార్బడోస్‌ పోలీసులు తెలిపారు

Trump: కెనడాపై సుంకాలు డబుల్‌

Trump: కెనడాపై సుంకాలు డబుల్‌

తమ పొరుగు దేశం కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కన్నెర్ర జేశారు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీలు, అల్యూమినియంపై ఇప్పటికే విధించిన 25ు టారి్‌ఫను రెట్టింపు చేస్తూ 50 శాతానికి పెంచబోతున్నట్లు ప్రకటించారు.

US Canada Trade War: ముదిరిన వాణిజ్య యుద్ధం.. కెనడా దిగుమతులపై సుంకాన్ని పెంచిన ట్రంప్

US Canada Trade War: ముదిరిన వాణిజ్య యుద్ధం.. కెనడా దిగుమతులపై సుంకాన్ని పెంచిన ట్రంప్

డొనాల్డ్ కెనడాపై మరోసారి రెచ్చిపోయారు. కెనడా నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు.

Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ..9 ఏళ్ల ట్రూడో పాలన అంతం

Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ..9 ఏళ్ల ట్రూడో పాలన అంతం

కెనడాలో జరిగిన తాజా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో జస్టిన్ ట్రూడో పాలనకు ప్రజలు గుడ్ బాయ్ చెప్పేశారు. దీంతో కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపికయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి