Home » Cameron Green
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కేకేఆర్‌కు పలు సూచనలు చేశాడు.
ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తీరా చూస్తే.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కేకేఆర్ ప్లేయర్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. తీరా చూస్తే.. పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరి తీవ్ర విమర్శల పాలవుతూ వస్తున్నాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్. కేకేఆర్ అతడిని ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే గ్రీన్‌కు ఓ ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయం మీకు తెలుసా?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20కోట్లకు కేకేఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా యాషెస్ సిరీస్‌లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్‌కు ఎలా ఆడతాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Cameron Green: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు దీర్ఘకాలిక వ్యాధి ఉందని.. ఈ విషయం ఇప్పటివరకు దాచిపెట్టానని వివరించాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ఇది పూర్తిగా నయంకాని వ్యాధి అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
IPL 2024: ముంబై ఇండియన్స్ తాజాగా రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వేలంలో రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను రిలీజ్ చేసింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మార్చి 1న ఇండోర్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టుకు