Home » Businesss
UPI Transactions: నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకొన్నాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ యూపీఐ లావాదేవీల్లో 12 అంకెల సంఖ్య ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ 12 అంకెల సంఖ్య వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటంటే..
అమెరికా తాజా సుంకాల ప్రభావం తాత్కాలికమని, భారత ఐటీ రంగంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చైనా కంటే భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చౌకగా ఉండడం కూడా మనకు లాభం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
గత వారం నిఫ్టీ స్వల్ప నష్టంతో 22,829 వద్ద ముగిసింది. ఈ వారం 23,200 పాయింట్లకు పైగా ముగిస్తే మార్కెట్ బుల్లిష్‌గా మారే అవకాశముంది
UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక్కరోజే రూ.6,250 పెరిగిన పసిడి ధర రూ.96,450కి చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి
దేశంలో పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP) ఫిబ్రవరిలో 6 నెలల కనిష్ఠ స్థాయి అయిన 2.9%కి పడిపోయింది. తయారీ, గనులు, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగమనే ఇందుకు ప్రధాన కారణం
ఆర్‌బీఐ ప్రవాహ్ పోర్టల్ వేదికగా మాత్రమే ఇకపై లైసెన్సులు, అనుమతులు, ఆధారైజేషన్లకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది
BSNL Latest Offers: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్‌తో ముందుకు వచ్చింది. ఉచిత కాలింగ్, ఇతర ప్రయోజనాలతో ఓ బెస్ట్ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాబులోకి తీసుకొచ్చింది.
Fixed Deposits: నగదు బ్యాంక్ ఖాతాలో ఉంటే.. గుట్టు చప్పుడు కాకుండా.. దేశం కానీ దేశంలొని సైబర్ నేరగాళ్లు.. సైలెంట్‌గా కొట్టేస్తున్నారు. అలాంటి వేళ.. అకౌంట్‌లో నగదు అధికంగా ఉంటే.. వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉంచుకోవడం మేలని బ్యాకింగ్ రంగ నిపుణులు వివరిస్తున్నారు.
Minimum Due on Credit Card: ఇప్పుడు చాలామంది ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్ భారం కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది చెల్లింపుల కోసం మినిమం డ్యూ ఆప్షన్‌నే ఎంచుకుంటున్నారు. ఈ పద్ధతి సరైనదా.. కాదా.. మినిమం డ్యూ ఆప్షన్ ఎంచుకుంటే లాభాలేంటి.. నష్టాలేంటి.. వివరంగా తెలుసుకుందాం..