• Home » bomb blasts

bomb blasts

Car Bomb: బలూచిస్తాన్‌లో పేలిన కారు బాంబు.. నలుగురు మృతి.. 20 మందికిపైగా గాయాలు

Car Bomb: బలూచిస్తాన్‌లో పేలిన కారు బాంబు.. నలుగురు మృతి.. 20 మందికిపైగా గాయాలు

Car Bomb: పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు ఫైజుల్లా ఘబిజాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయనకు ఏమీ కాలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఒకరు చనిపోగా.. మిగిలిన వారు బాంబు దాడిలో గాయపడ్డారు.

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలేం జరిగింది.. మన పోలీసులు పేలుళ్ల కుట్రను ఎలా ఛేదించారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Dilshukhnagar Blast: దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లు.. దోషులకు ఉరే సరి

Dilshukhnagar Blast: దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లు.. దోషులకు ఉరే సరి

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధ్రువీకరించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృథా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది.

Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..

Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో బాంబు పెట్టానంటూ ఓ గుర్తుతెలియని దుండగుడు మెయిల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్‌లో బాంబు పెట్టానని, గురువారం మధ్యాహ్నం దాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు.

పాకిస్థాన్‌లో ఫిదాయీ దాడి.. 27 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఫిదాయీ దాడి.. 27 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మానవబాంబు దాడిలో 27మంది దుర్మరణంపాలయ్యారు. వారిలో 14మంది సైనికులు ఉన్నారు. మరో 62 మంది తీవ్రగాయాలపాలవ్వగా.. వారిలో 46మంది జవాన్లు ఉన్నారు.

Terror Attack:  రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Terror Attack: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

తిరుపతిలో 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

తిరుపతిలో 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్‌ పంపారు.

ఆగని బాంబు బెదిరింపులు

ఆగని బాంబు బెదిరింపులు

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.

బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు

బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు

విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.

‘బాంబూ’చోళ్లు ఎవరు?

‘బాంబూ’చోళ్లు ఎవరు?

దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి