• Home » Bathukamma

Bathukamma

Bathukamma Sambaraalu: టోరొంటోలో 'తాకా' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Bathukamma Sambaraalu: టోరొంటోలో 'తాకా' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (Telugu Alliances of Canada-TACA) ఆధ్వర్యంలో అక్టోబరు 21న (శనివారం రోజు) గ్రేటర్ టోరొంటో‌లోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలుగు, తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

GTA Washington DC: 'గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు

GTA Washington DC: 'గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్ రన్ హైస్కూల్‌లో మద్యాహ్నం 12 నుండి- సాయంత్రం 7 గంటల వరకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

Sigapore: సింగపూర్‌లో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబురాలు

Sigapore: సింగపూర్‌లో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబురాలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి.

Bathukamma : ఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Bathukamma : ఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు.

Bathukamma Celebrations: సిడ్నీలో సందడిగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Celebrations: సిడ్నీలో సందడిగా బతుకమ్మ వేడుకలు

సిడ్నీలో బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Bathukamma: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

దుబాయిలో తెలంగాణ ప్రవాసీయులు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరాయి గడ్డపై పరిమళ పూల వనాలు, అరబ్బు నాట ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు, అడవి పూల బతుకమ్మ వేడుకలతో దుబాయిలోని ప్రముఖ క్రీడా స్టేడియం కిక్కిరిసిపోయింది.

Bathukamma: సింగపూర్ బతుకమ్మ సంబురాలు షురూ

Bathukamma: సింగపూర్ బతుకమ్మ సంబురాలు షురూ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు.

TAUK: టాక్  'లండన్-చేనేత బతుకమ్మ-దసరా' వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

TAUK: టాక్ 'లండన్-చేనేత బతుకమ్మ-దసరా' వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK- టాక్) ఆద్వర్యంలో అక్టోబర్ 21 న నిర్వహిస్తున్న 'లండన్ - చేనేత బతుకమ్మ - దసరా' వేడుకల పోస్టర్‌ని ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

NRI: అంతర్జాతీయ వేదికపై టీసీఎస్ఎస్ ‘బతుకమ్మ’ ఆట

NRI: అంతర్జాతీయ వేదికపై టీసీఎస్ఎస్ ‘బతుకమ్మ’ ఆట

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాల ప్రేరణతో సింగపూర్‌లో స్థానిక గార్డెన్స్ బై ది బేలోని ది మీడోస్‌లో మే 28న 'సింగపూర్ పూరమ్' పేరుతో వేడుకలు నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన వేడుకల్లో సింగపూర్‌లో ఉంటున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి