Share News

Bathukamma : ఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2023-10-21T20:26:30+05:30 IST

నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు.

Bathukamma : ఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఖమ్మం: నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. ముఖ్యఅతిథిలుగా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఆఫ్జల్ హాసన్ హాజరయ్యారు. కోలాటా నృత్యాలు, బతుకమ్మ పాటలతో అంబరాన్ని సంబరాలు అంబరాన్ని అంటాయి. కోలాటాలతో డీజే సౌండ్స్‌తో యువతులు కేరింతలు కొడుతూ బతుకమ్మ ఆడుతున్నారు. ఈ వేడుకల్లో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి సాగర్, మహిళా విభాగ అధ్యక్షురాలు జ్యోతి, యూనియన్ నాయకులు, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-21T20:26:30+05:30 IST