Home » Balakrishna
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని... ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా? అంటూ కాంట్రాక్టర్‌ను తిప్పన్న బెదిరిస్తున్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుమారుడు బాలకృష్ణ, మనమళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మనమరాలు అలేఖ్య రెడ్డి అంజలి ఘటించారు.
హిందూపూర్ ( Hindupur ) లో వైసీపీ ( YCP ) బోణీ కొట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు. బుధవారం నాడు హిందూపూర్‌లో పర్యటించారు.
మున్సిపల్ కార్మికులకు తెలుగుదేశం ( TDP ) అండగా ఉంటుందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) అన్నారు. మంగళవారం నాడు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సినీనటులు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని రోగులు బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలకృష్ణ కారును అడ్డుకున్న మధు అనే వైసీపీ కార్యకర్త అడ్డుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే ప్లకార్డును కారు పైకి విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.