Home » Badminton Player
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంటపై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.
ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం అందుకోవాలని ఆరాటపడుతోన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా మరింత ముందంజ వేసింది. సింధుతో పాటు పురుషుల యువ సంచలనం ఆయుష్ శెట్టి సింగిల్స్‌లో...
ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్ సంచలనాలు సృష్టిస్తే.. ఇప్పుడు అతని కూతురు గాయత్రి మహిళల డబుల్స్‌లో అద్భుత ప్రదర్శనతో అలరిస్తూ తండ్రి వారసత్వాన్ని...
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశాడు. అయితే, ప్రత్యర్థిపై గెలిచే క్రమంలో సేన్ మూడు గేమ్‌ల పాటు పోరాడాడు. ఇక, అర్జున పురస్కారానికి...
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్...
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది.
బ్యాడ్మింటన్ పండుగకు వేళైంది. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిస్తోంది. సోమవారంనుంచి...
భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్‌లో పావురాల కారణంగా మ్యాచ్‌కు రెండుసార్లు అంతరాయం ఏర్పడటంతో.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
యువ షట్లర్ తన్వీశర్మ జోరు కొనసాగిస్తూ కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది...