• Home » Ayyanna Patrudu

Ayyanna Patrudu

AP Assembly: జగన్ పత్రికలో అవాస్తవాలపై స్పీకర్ సీరియస్

AP Assembly: జగన్ పత్రికలో అవాస్తవాలపై స్పీకర్ సీరియస్

AP Assembly: సాక్షి మీడియాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాలపై చర్యలకు ఆదేశించారు స్పీకర్.

Ayyanna Patrudu: మార్చి 21 వరకు అసెంబ్లీ

Ayyanna Patrudu: మార్చి 21 వరకు అసెంబ్లీ

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది.

Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత

Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత

అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Alluri Sitarama Raju Dist: అల్లూరి జిల్లాలో 48 గంటల పాటు బంద్.. అసలు కారణమిదే..

Alluri Sitarama Raju Dist: అల్లూరి జిల్లాలో 48 గంటల పాటు బంద్.. అసలు కారణమిదే..

Alluri Sitarama Raju Dist: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 యాక్ట్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన సంఘాలు, వామపక్షాలు బంద్ చేపట్టాయి. ఈ బంద్‌కు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. దీంతో జిల్లాలో 48 గంటల పాటు బంద్ ప్రభావం ఉండనుంది.

AP Assembly Speaker : 60 రోజులు రాకపోతే అనర్హత వేటు!

AP Assembly Speaker : 60 రోజులు రాకపోతే అనర్హత వేటు!

అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్‌ అసెంబ్లీ సమావేశాలకు...

AP Assembly Speaker: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?

AP Assembly Speaker: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?

AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. ఈ తరగతులకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

Ayyanna Patrudu : అసెంబ్లీ ఫైనాన్స్‌ కమిటీలకు చైర్మన్లు ఖరారు

Ayyanna Patrudu : అసెంబ్లీ ఫైనాన్స్‌ కమిటీలకు చైర్మన్లు ఖరారు

మూడు ఆర్థిక కమిటీలకు చైర్మన్లను ఖరారు చేస్తూ శాసనసభ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Ayyanna Patrudu : పర్యాటకంలో 1,217 కోట్ల పెట్టుబడులు

Ayyanna Patrudu : పర్యాటకంలో 1,217 కోట్ల పెట్టుబడులు

సోమవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో ఎనిమిది సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Ayyanna Patrudu: ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి వచ్చిన వారికి పర్మిషన్లు ఇవ్వడానికి ఎందుకు ఎక్కువ సమయం పడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వడానికి వన్ ఇయర్ కావాలా అని స్పీకర్ అడిగారు. వన్ వీక్‌లో ఎస్ ఆర్ నో చెప్పాలని అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాపడ్డారు. టెంపుల్ టూరిజం డెవలప్ మెంట్ చేయాలన్నారు.

Speaker Ayyanna Patrudu : అసెంబ్లీ 75 రోజులైనా జరగాలి

Speaker Ayyanna Patrudu : అసెంబ్లీ 75 రోజులైనా జరగాలి

ఏడాదిలో 75 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు జరగాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి