Home » Australia
ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టుల్లో బయోసేఫ్టీ రూల్స్ ఎందుకు కఠినంగా ఉంటాయో? విదేశీ పూలను కూడా ఎందుకు అనుమతించరో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. మల్లెపూలు పెట్టుకుని ఆస్ట్రేలియా వెళ్లినందుకు ఆమెకు భారీ జరిమానా ఎదురైంది. ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు షాకిచ్చారు.
హోమ్స్ అనే వ్యక్తితో కలిసి జిమ్మీ నేరాలకు పాల్పడేవాడు. ఇన్సురెన్స్ మోసం విషయంలో ఇద్దరికీ నష్టం వచ్చింది. ఇక అప్పటినుంచి జిమ్మీ, హోమ్స్‌ను భయపెడుతూ ఉండేవాడు. దీన్ని బ్రాడీ అవకాశంగా తీసుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్, జాతీయ జట్టు మొదటి పూర్తి సమయం కోచ్ అయిన బాబ్ సింప్సన్, 89 ఏళ్ల వయస్సులో సిడ్నీలో మరణించారు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఈ విషాదకర వార్తను ధృవీకరించింది.
కాన్సులేట్ వద్ద హాజరైన పలువురు దేశభక్తి గీతాలు ఆలపిస్తుండంగా అక్కడకు చేరుకున్న కొందరు ఖలిస్థాన్ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణ జరక్కుండా పరిస్థితిని చక్కదిద్దారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంటుంది. వాగులో ఉన్న దారిలో వెళ్లలేక చాలా వాహనాలు అటూ, ఇటూ ఆగిపోయి ఉంటాయి. ఇంతలో ఓ జీపు అటుగా వచ్చింది. ఆ డ్రైవర్ వాగును దాటేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
క్రికెట్ అభిమానులకు మరో అప్డేట్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా భారత అండర్-19 జట్టును ప్రకటించింది. దీంతో ఆసీస్ గడ్డపై తమ ప్రతిభను చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.
Acrometastasis Case: లంగ్ క్యాన్సర్ కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇవే ఉంటాయని అన్నారు. అయితే, ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డం చాలా కష్టమని అంటున్నారు.
Adelaide: అందరూ కలిసి చంద్రప్రీత్‌ను బయటకు లాగి చేతులు, కాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కిందపడేసి మరీ కొట్టారు. తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.