Home » August
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
మరో వారం రోజుల్లో ఆషాఢం మాసం ముగిసిపోయి శ్రావణమాసం రానుంది. ఈ మాసంలో రుద్రాభిషేకానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మరి ఏయే రోజులు ఈ అభిషేకానికి అనుకూలం? ఏ రోజున ఈ పూజ నిర్వహిస్తే ఎలాంటి ఫలితం పొందవచ్చనే విషయాలను తెలుసుకుందాం.
Baba Vangas Prediction: బాబా వంగా ఓ విచిత్రమైన జ్యోష్యం చెప్పింది. ‘ 2025లో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది. రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయి’ అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు.
సెలవు రోజు వస్తోందంటే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఎక్కడ లేని ఆనందం కలుగుతుంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే వారంలో శని, ఆదివారాలు సెలవు ఉండడంతో వీకెండ్ పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. అసలీ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. ఈ ఏడాది ..
టాలీవుడ్(Tollywood)లో సరికొత్త వినోదానికి ఆగస్టు(August.) వేదిక కానుంది. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు పోటాపోటీగా వెండితెరపై సందడికి సిద్ధమయ్యారు.