• Home » Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

రూ.4.5 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

రూ.4.5 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ నేడు రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.

గుంతకల్‌-బళ్లారి 3, 4 రైల్వే లైన్లకు ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

గుంతకల్‌-బళ్లారి 3, 4 రైల్వే లైన్లకు ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

గుంతకల్ - బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్విని వైష్ణవ్

తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్విని వైష్ణవ్

దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ ప్రకటిస్తే.. అందులో తెలంగాణకు 3 దక్కాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్స్ దక్కాయని వెల్లడించారు. తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోందని అన్నారు.

ఏపీ అభివృద్ధికి అశ్విని వైష్ణవ్ సహకారం అమూల్యమైనది: పవన్ కల్యాణ్

ఏపీ అభివృద్ధికి అశ్విని వైష్ణవ్ సహకారం అమూల్యమైనది: పవన్ కల్యాణ్

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

చంద్రబాబు విజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని, ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందన్నారు.

Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్‌ను పరిశీలించండి..

Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్‌ను పరిశీలించండి..

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్‌ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

నేనెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు.

Ashwini Vaishnaw: సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

Ashwini Vaishnaw: సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

తెలంగాణలో సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం

పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం

వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ‘పీఎం ధన ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి