• Home » Ashu Reddy

Ashu Reddy

పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు

పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిపై ధర్మేంద్ర అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో తనను ఆమె ఆర్థికంగా వంచించిందని, ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే అషురెడ్డి బెదిరిస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే..

పెద్దమనుషులతో సెటిల్‌మెంట్ ఆఫర్.. అషురెడ్డి ఆడియో వైరల్..!

పెద్దమనుషులతో సెటిల్‌మెంట్ ఆఫర్.. అషురెడ్డి ఆడియో వైరల్..!

బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి వివాదంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడు ఎన్నారై ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లుగా చెబుతున్న ఒక వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఆడియో రికార్డులో సెటిల్‌మెంట్ ప్రతిపాదనలు, బెదిరింపులు ఉండటం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చినట్లు సమాచారం.

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

ప్రముఖ నటి అషురెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఒకవైపు ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ఆమె కుటుంబంపై భారీ మోసం ఆరోపణలు నమోదు కావడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది.

అషురెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. సూసైడ్ బెదిరింపుల ఆరోపణలు

అషురెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. సూసైడ్ బెదిరింపుల ఆరోపణలు

ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాధితుడిగా చెప్పుకొంటున్న ధర్మేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారం ప్రేమ, డబ్బు లావాదేవీలు, బెదిరింపుల వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది.

నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు

నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు

ప్రముఖ సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.

పెళ్లి పేరిట రూ.9.35 కోట్ల మోసం?.. స్పందించిన అషురెడ్డి..

పెళ్లి పేరిట రూ.9.35 కోట్ల మోసం?.. స్పందించిన అషురెడ్డి..

తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషురెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం ఓ స్టోరీ పెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి