Home » Army
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా వీరిలో ఒకడు కావడం గమనార్హం.
ఉగ్రదాడులకు భారత్ గట్టి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీరు సహా పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.పాక్ అణు బెదిరింపులను లెక్కచేయకుండా 80 కిలోమీటర్ల లోపలికి చొరబడి భారత సైన్యం ఘాటుగా దాడి చేసింది.
Territorial Army Officer Recruitment: కేవలం డిగ్రీ అర్హతతోనే సాధారణ పౌరులకు దేశ సేవే చేసే అవకాశం. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జమ్ముకశ్మీర్‌లో పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్ మురళీ నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు
భారత సైన్యానికి మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన సుమారు 7.5 లక్షల ట్కక్కులు ఉచితంగా అందిస్తామని, దీనిపై పీఎంఓకు లేఖ రాశామని ఏఐఎంటీసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర విభాగం చీఫ్ మకాఠి తెలిపారు.
భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ప్రతి సంవత్సరం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తన వాదనలు వినిపించారు. షార్ట్ సర్వీసు నుంచి విడుదల చేయడానికి సంబంధించి ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు.
భారత డ్రోన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. రావల్పిండిలో భారీ నష్టం, పీఎస్‌ఎల్ రద్దు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 10-12 నౌకలు ధ్వంసమవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను తిరిగి వాయుసేన పిలిపించింది. 2027లో గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అజిత్‌తోపాటు ఇతర వైమానిక దళ అధికారులు కూడా ఎంపికయ్యారు.
పాక్, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది.ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి తెలిపారు.