Home » AP High Court
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణను శనివారం హైకోర్టు ధర్మాసనం చేపట్టనుంది.
కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను తొలగించిన ఉత్తర్వుల్లో జోక్యం లేదని పిటిషన్‌ను కొట్టివేసి, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది.
లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు.
MP Mithun Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెెల్లడించింది.
హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ కోసం వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి.
Supreme Court: కోర్టు ఆదేశాలను ధిక్కరించిన అధికారి పట్ల సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తాము చట్టానికి అతీతులమన్న భావనను ప్రభుత్వ అధికారులు తగ్గించుకోవాలని విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు చేసింది.
Jethwani Case: ముంబై నటి జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానా తాతాతో పాటు మరికొంత మందికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది.
ABV ACB Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి దర్యాప్తుకు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనపై కేసు నమోదయ్యింది.
హైకోర్టు వర్రా రవీందర్‌రెడ్డి అక్రమ అరెస్టు కేసులో పోలీసులు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.