• Home » AP High Court

AP High Court

మెగా డీఎస్సీపై పిల్‌.. జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరణ

మెగా డీఎస్సీపై పిల్‌.. జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరణ

మెగా డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వేసిన పిల్‌పై జోక్యానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.

విస్తృత ప్రజాప్రయోజనానికే ప్రాధాన్యం

విస్తృత ప్రజాప్రయోజనానికే ప్రాధాన్యం

భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్నస్థలం అయినప్పటికీ ఆ భూమిని సేకరించే విషయంలో చట్టంలో నిర్దేశించిన విధానాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేట్ జోక్యంపై హైకోర్టులో పిల్.. విచారణ వాయిదా

రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేట్ జోక్యంపై హైకోర్టులో పిల్.. విచారణ వాయిదా

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పీపీపీ విధానాన్ని తీసుకువస్తూ జీ.ఓ.ఎం.ఎస్ నం.396 జారీని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణను మూడు వారాల పాటు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం విచారించింది.

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీబీఐకి బదిలీ అవసరం లేదు.. హైకోర్టులో కౌంటర్

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీబీఐకి బదిలీ అవసరం లేదు.. హైకోర్టులో కౌంటర్

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సీబీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే స్వభావం కలిగినది కాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది.

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు..

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు కోర్టు అనుమతి ఇచ్చింది.

గాదె  సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు..

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు..

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి విజయవాడ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులను సవరించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

సాయికృష్ణ చనిపోయింది కస్టడీలోనే?

సాయికృష్ణ చనిపోయింది కస్టడీలోనే?

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సంచలన విషయాలు బయట పెట్టింది.

సాయికృష్ణ కేసు..  జులై 6కు విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

సాయికృష్ణ కేసు.. జులై 6కు విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

రఘురామ కేసులో కొత్త ట్విస్ట్.. మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

రఘురామ కేసులో కొత్త ట్విస్ట్.. మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్టులను కోర్టు ఎదుట సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి