Home » AP High Court
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఆయనకు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.
Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 (సోమవారం) వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
విజయవాడ: ముంబై నటి జెత్వాని కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే వారికి బెయిల్ ఇవ్వవద్దని అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో పలువురు నిందితులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లకు విచారణార్హత లేదంటూ సోమవారం హైకోర్టు కొట్టివేసింది.
మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాను విదేశాలకు వెళ్లడానికి వీలుగా పాస్‌పోర్టు ఇప్పించాలని, దీనిపై పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్(Borugadda Anil Kumar)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో చుక్కెదురు అయ్యింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ అనిల్ కుమార్‌పై అనంతపురం(Anantapur) నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.