• Home » AP CID

AP CID

ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: నటి కాదంబరి జెత్వాని లేఖ

ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: నటి కాదంబరి జెత్వాని లేఖ

ముంబై నటి కాదంబరి జెత్వాని తనపై నమోదైన కేసు, ఏపీ సీఐడీ ఛార్జ్‌షీట్‌పై స్పందించారు. తాను అమాయకురాలినని, తనపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పేర్కొంటూ మీడియాకు లేఖ రాశారు.

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

AP CID: శ్రేయ గ్రూప్ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. నోటీసులు జారీ

AP CID: శ్రేయ గ్రూప్ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. నోటీసులు జారీ

అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లు కొల్లగొట్టిన శ్రేయా గ్రూప్ ఆర్థిక కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆ సంస్థ యజమానుల వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసేందుకు సిద్దమైంది.

AP CID: వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

AP CID: వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితుడిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరాలపై సంచలన విషయాలను సీఐడీ డీజీ మీడియాకు తెలియజేశారు.

Cyber Crime: సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

Cyber Crime: సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్‌వర్క్‌ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.

Kakani Govardhan Reddy: గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు.. సీఐడీతో మాజీ మంత్రి

Kakani Govardhan Reddy: గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు.. సీఐడీతో మాజీ మంత్రి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల‌ రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26‌ ప్రశ్నలు సంధించారు.

Central Minister Chirag Paswan: ఆహార రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Central Minister Chirag Paswan: ఆహార రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

నాణ్యమైన ఆహారోత్పత్తికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర ఆహార..

Green Hydrogen: నేడు గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌ 2025

Green Hydrogen: నేడు గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌ 2025

అమరావతి రాజధానిలోని నీరుకొండలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ..

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది..

YCP Jagan: 9న జగన్‌ మామిడి రైతు పరామర్శ యాత్ర

YCP Jagan: 9న జగన్‌ మామిడి రైతు పరామర్శ యాత్ర

చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ 9న రానున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి