• Home » Annamayya District

Annamayya District

 Road Accident: రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి

Road Accident: రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి

అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్షయ నివారణకు కృషి చేద్దాం

క్షయ నివారణకు కృషి చేద్దాం

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రమేష్‌బాబు పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభు త్వాస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో టీబీ ముక్త్‌ భా రత్‌ పంచాయతీకి ఎన్నికైన యూనిట్‌ పరిధిలోని మం చూరు, తాటిగుంటపల్లె, కలికిరి మండలం మున్నేళ్లపల్లె, నిమ్మనపల్లె మండలంలో కొండయ్యగారిపల్లె, తవళం పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం టీబీ అంతం మన పంతం నినాదాలతో పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వ హించారు.

నడి రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు

నడి రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు

పట్టణంలో ఇరుకైన వీధులు, విస్తారమైన రోడ్లలో కూ డా నడిరోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేశారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొందరు ప్రైవేటు భవన యజామనులు నడిరోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తు న్నారు.

Road Accidents: ఒకే సమయంలో రెండు ప్రమాదాలు..

Road Accidents: ఒకే సమయంలో రెండు ప్రమాదాలు..

ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. మరో ఘటనలో..

Posani Arrest : జైల్లో పోలీసులను భయపెట్టిన పోసాని.. అసలు విషయం ఇదే...

Posani Arrest : జైల్లో పోలీసులను భయపెట్టిన పోసాని.. అసలు విషయం ఇదే...

Posani Health Police says : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట సబ్ జైల్లో ఆరోగ్యం బాగాలేదంటూ లబోదిబోమంటూ గోల చేయడంతో హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పోసాని అనారోగ్యం పేరుతో ..

Lawyer Ponnavolu: పోసాని రిమాండ్‌పై  న్యాయవాది పొన్నవోలు  ఎమన్నారంటే..

Lawyer Ponnavolu: పోసాని రిమాండ్‌పై న్యాయవాది పొన్నవోలు ఎమన్నారంటే..

పోసాని కృష్ణ మురళీకి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ‘ఆపరే షన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న ట్లు ఉందన్నారు.

Remand: పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..

Remand: పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతనికి నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Posani Arrest: ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..

Posani Arrest: ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..

సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.

Pawan Kalyan: ఏనుగుల బీభత్సంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

Pawan Kalyan: ఏనుగుల బీభత్సంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

అన్నమయ్య జిల్లా: శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Elephants Attack: దారుణం.. భక్తులపై దాడి చేసిన ఏనుగులు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Elephants Attack: దారుణం.. భక్తులపై దాడి చేసిన ఏనుగులు.. పరిస్థితి ఎలా ఉందంటే..

ఆంధ్రప్రదేశ్: వై.కోటకు చెందిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల గుండా తలకోనకు నడుస్తున్న భక్తులపైకి ఏనుగులు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి