• Home » Annamayya District

Annamayya District

AP News: అడవిలో తప్పిపోయిన బీటెక్ విద్యార్థులు.. ఆపై సుడిగుండంలో పడి..

AP News: అడవిలో తప్పిపోయిన బీటెక్ విద్యార్థులు.. ఆపై సుడిగుండంలో పడి..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న(శుక్రవారం) వెళ్లారు. నిన్న ఉదయం శేషాచలం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు.

Cantaloupe : సీతాఫలం - సాగులో సఫలం

Cantaloupe : సీతాఫలం - సాగులో సఫలం

సీతాఫ లం సీజన్‌ వస్తే అందరూ అడవుల్లో పండే ప్రకృతి సీతాఫలాలను తెచ్చుకుని లేదా కొనుగోలు చేసి తింటారు. అయితే ఈసీజన్‌ గ్రామీణ పేదలకు జీవనోపాధి. ఈసీజన్‌లో అడవులకు వెళ్లి సీతాఫ లం తెచ్చికుని మాగబెట్టి అమ్ముకుంటుంటారు. దీంతో ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకుంటా రు.

Clay for road work : కదిరే కుంట రోడ్డు పనికి కుంటమట్టి

Clay for road work : కదిరే కుంట రోడ్డు పనికి కుంటమట్టి

కదిరే కుంట రోడ్డు పనులకు కుంట మట్టి తోలారు. పనులు ఈమట్టితోనే సాగితే నాణ్యతకు తిలోద కాలు ఇచ్చినట్లే. ఇక్కడ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఖర్చు తక్కువని కుం ట మట్టి తోలారు. ఈ తంతు మూడు రోజులు గా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకెళితే....

Will you kill me sir.. : చంపేస్తారా సారూ..

Will you kill me sir.. : చంపేస్తారా సారూ..

అభం శుభం తెలియని విద్యార్థిని టీచర్‌ వ ల్లంతా వాచేలా కొట్టాడని, తప్పు చేస్తే మంద లించాలే తప్ప ఎవరూ కొట్టరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చితకబాదడంతో విద్యా ర్థి తీవ్ర అస్వస్థతకు లోనవడంతో విద్యార్థి తల్లి దండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు.

'Sitaram' : మణిమకుటం ‘సీతారాం’

'Sitaram' : మణిమకుటం ‘సీతారాం’

నాటి ప్రజలకు కాలక్షేపం నాటకాలు, తోలుబొమ్మలాట, సినిమా, థియేటర్లు. 1958 డిసెంబరు 30న మొర్రంరెడ్డి నిర్మించిన సినిమా థియేటర్‌ సీతారాం జిల్లాకే మణిమకుటం. అప్పట్లో సినిమా ప్రొజెక్టర్‌, సౌండ్‌ సిస్టం, లైటింగ్‌ ఎఫెక్ట్‌ జపాన్‌ టెక్నాలజీ ఉపయోగించారు. థియేటర్‌ పునాది మొదలు థియేటర్‌ ప్రారంభం వరకు అప్పటి కడప కలెక్టర్‌ మేజర్‌ పీవీ రత్నం ద్వారా ప్రారంభించారు. 1962లో సీతారాం థియేటర్‌ తెరపై మొదటి సినిమా ప్రదర్శితమైంది.

సుగవాసితో  ఆకేపాటి సోదరుల భేటీ!

సుగవాసితో ఆకేపాటి సోదరుల భేటీ!

రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యంతో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి చిన్నాన్న గోపాల్‌రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి అలియాస్‌ మురళీరెడి,్డ ఆయన సోదరుడు మండల పరిషత ఉపా ధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ ఆదివారం భేటీ అయ్యారు.

అధికారులు తీరు మార్చుకోవాలి : చమర్తి

అధికారులు తీరు మార్చుకోవాలి : చమర్తి

ప్రభు త్వం మారినా ఇంకా వైసీపీ పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్న అధికారులు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌ రాజు హెచ్చరించారు.

పాతాళంలోకి.. గంగమ్మ!

పాతాళంలోకి.. గంగమ్మ!

మండలంలో రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాగునీటి పథకాలపై ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలం అడుగంటిపోతుండడంతో గ్రామీణులకు తాగునీరందించే బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి

అంతా మీ ఇష్టమేనా?

అంతా మీ ఇష్టమేనా?

ఉన్నతాధికారు ల అనుమతులు లేకుండానే ఇటీవల 56 చోట్ల ట్రాన్స పార్మర్‌లు అమర్చారు, 12 చోట్ల విద్యుతలైన్లు లాగారు. అంతా మీ ఇష్టమేనా? అని ఎంపీపీ ముద్దా వెంకటసుబ్బా రెడ్డి ట్రాన్సకో సబ్‌ ఇంజనీరు శివప్రసాద్‌పై ఆగ్రహం వ్య క్తం చేశారు.

గుట్టలనూ ఆక్రమిస్తున్నారు!

గుట్టలనూ ఆక్రమిస్తున్నారు!

మండలంలోని పలు గ్రామాల్లో కొండలు, గుట్టలు సైతం ఆక్రమణదారుల భూదాహానికి బలవుతున్నాయి. ఇలా ఆక్రమించిన భూములను చదును చేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నా పట్టించుకునే నాథులు లేకుండా పోయారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి