• Home » Andhrapradesh

Andhrapradesh

ఇలా చేయడం ధర్మమేనా..?

ఇలా చేయడం ధర్మమేనా..?

చెన్నై-కలకత్తా జాతీయ రహదారి పక్కన మల్లాం జంక్షన్‌ నాయుడుపేట ప్రాం తంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఆంధ్రా నాయకులతోనే పంచాయితీ.. కవిత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రా నాయకులతోనే పంచాయితీ.. కవిత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని... ఆంధ్రా రాజకీయ నాయకులతోనే పంచాయితీ అని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని అన్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

ఇంటి స్థలం.. ఇక సొంతం!

ఇంటి స్థలం.. ఇక సొంతం!

అసైన్డ్‌ ఇంటిపట్టాలు కలిగిన వారికి తీపికబురు. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ర్టేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఊరూరా సారా!

ఊరూరా సారా!

గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా తయారు చేసి, విక్రయిస్తున్నారు.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచినట్లు ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గముంటున్నాడు. ఎండతీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. దానికి తోడు ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలైంది.

COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌  తనిఖీ

COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌ తనిఖీ

పట్టణంలోని గంగా నగర్‌, హనుమేష్‌ నగర్‌లో శనివారం కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ జగదీష్‌ మర్యాద పూర్యకంగా కలిశారు.

శరవేగంగా తుంగభద్ర పనులు..

శరవేగంగా తుంగభద్ర పనులు..

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్‌ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి