• Home » Andhrajyothi

Andhrajyothi

వారు.. చదరంగంలో అలా దూసుకుపోతున్నారు..

వారు.. చదరంగంలో అలా దూసుకుపోతున్నారు..

చతురంగ బలాలతో, ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తులతో, అపురూపమైన విజయాలతో... అంతర్జాతీయంగా దూసుకుపోతున్నారు మన నవ యువ చెస్‌ క్రీడాకారులు. నేడు (జూలై 20) ‘అంతర్జాతీయ చదరంగ దినోత్సవం’ సందర్భంగా కొందరు భారత ఛాంపియన్స్‌... ఈ 64 గళ్ల ఆటలోకి ఎలా ప్రవేశించారో, వారి మాటల్లోనే...

ఆ మహిళలు.. పాముల్ని చిటికెలో పట్టేస్తారు..

ఆ మహిళలు.. పాముల్ని చిటికెలో పట్టేస్తారు..

పామును చూడగానే ఒక్కసారిగా హడలిపోతారెవరైనా. ఇంట్లోనో, ఆఫీసులోనో, పెరట్లోనో పాము కనిపిస్తే... వెంటనే వాటిని పట్టే వాళ్లకి ఫోను చేస్తారు. ‘స్నేక్‌ క్యాచర్స్‌’గా మగవాళ్లే ఉంటారన్నది నిన్నటి మాట. ఏమాత్రం బెదరకుండా, అత్యంత ఒడుపుగా పాములను పట్టేస్తున్న సాహస వనితలు దేశవ్యాప్తంగా చాలామందే ఉన్నారు.

High Court: గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వండి

High Court: గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీని ఆనుకొని ఉన్న అటవీ, ఇరిగేషన్‌ భూముల్లో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారంటూ ..

తినే బొకేలు... ఓకే

తినే బొకేలు... ఓకే

ఎవరికైనా స్వాగతం పలకడానికో, లేదంటే శుభాకాంక్షలు తెలపడానికో అందంగా పేర్చిన పూలబొకేను తీసుకెళ్లడం మామూలే. పూల బొకే అందిస్తూ ఫొటో దిగితే ఆ కార్యక్రమం పూర్తయినట్టు. అయితే ఖరీదైన ఆ పూల బొకే కొన్ని గంటల్లో చెత్త బుట్టలోకి చేరిపోతుంది.

కట్టావి అనే పెసరకట్టు...

కట్టావి అనే పెసరకట్టు...

1899 నాటి ‘తెలుగునాడు’ గ్రంథంలో మహాకవి దాసు శ్రీరాములు పద్యం ఇది. ఉడికీ ఉడకని మెతుకులు, అది పప్పో లేక నీళ్లో తేడా తెలియనట్టుగా నీళ్లోడుతున్న పప్పు, కాగి కాగని చారు (రసం), గరిటె నంటుకుని విదిల్చినా జారకుండా గట్టిగా ఉండే ‘కట్టావి పులుసుకూర’ని వడ్డించిందట.

ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో, కాఫీ స్విట్జర్లాండ్‌లో...

ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో, కాఫీ స్విట్జర్లాండ్‌లో...

ప్రపంచంలో ఏ భవనానికైనా సాధారణంగా ఒక్కటే చిరునామా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ యూరప్‌లోని ఒక భవనానికి రెండు చిరునామాలు ఉంటాయంటే నమ్ముతారా? ఆగండాగండి... వింత అక్కడితో ఆగిపోలేదు. అది కూడా రెండు దేశాల చిరునామాలు.

అతని ఆశయం.. చెరువంత..

అతని ఆశయం.. చెరువంత..

చెరువుల్ని ఎవరు బాగు చేయాలి? మనమే సంరక్షించుకోవాలి. మనమే మళ్లీ వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.. అలాంటి మనలో ఒకడు ముందుకొచ్చాడు. అతనే కర్ణాటకకు చెందిన ఆనంద్‌ మల్లిగవాడ్‌. బెంగళూరుతో మొదలైన చెరువుల పునరుద్ధరణను దేశవ్యాప్తంగా విస్తరింపజేశాడాయన...

నెట్టింటి కీ ఇవ్వొద్దు..

నెట్టింటి కీ ఇవ్వొద్దు..

నెట్‌లో మీరు ఏం వెతుకుతున్నారు? సోషల్‌ మీడియాలో ఏం పోస్టు పెట్టారు? ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఏం కొనుగోలు చేశారు? ఎన్నిసార్లు క్రెడిట్‌కార్డు వాడారు? మీరు వాడిన యూపీఐ ఐడీలు ఎన్ని? ఇవన్నీ ఎవరికీ తెలియవు అనుకుంటే పొరబడినట్లే! ఆన్‌లైన్‌లో మీ ప్రతీ క్లిక్‌ని గూగుల్‌ చూస్తుంది.

వ్యోమగాముల నిశ్శబ్ద నేస్తాలు

వ్యోమగాముల నిశ్శబ్ద నేస్తాలు

భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా అంతరిక్షంలోకి వెళ్తూ ఒక హంస బొమ్మను తీసుకెళ్లడం చూసే ఉంటారు. వ్యోమగాములు అంతరిక్షంలోకి తమతో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మల్ని, అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన యానిమేటెడ్‌ టాయ్స్‌ని పట్టుకెళుతుంటారు.

బామ్మగారి సాహసం..

బామ్మగారి సాహసం..

ఈమధ్య ఒక బామ్మగారు ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ విస్తుపోయేలా చేశారు. 88 ఏళ్ల వయసులో వందల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంపై ఆమె నిల్చునే సాహసం చేశారు. హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూయిజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫీట్స్‌ చేసి, సాహసాలకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు యూకేకు చెందిన గిల్‌ క్లే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి