Home » Andhrajyothi
కొన్ని నిర్మాణాలు పాఠాలుగా నిలుస్తాయి. జర్మనీలోని ‘రాకొట్జ్ బ్రిడ్జ్’ కూడా అంతే. దూరం నుంచి చూస్తే పూర్తి వలయాకారంలోని వంతెనగా అబ్బుర పరుస్తుంది. కానీ దగ్గరకి వెళితే... ఆర్చ్ మాదిరిగా ఉన్న వంతెన నీడ సరస్సులోని నీళ్లలో పడి వలయంలా భ్రమింపచేస్తుంది.
చైనాకు చెందిన 31 ఏళ్ల యాంగ్ ఒకప్పుడు వ్యాపారవేత్త. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతడు వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూశాడు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో సొంత ఇల్లు, రెండు కార్లను అమ్మేసి... జీతాలు చెల్లించాల్సి వచ్చింది.
ఎవరు దేనికి అర్హుడో దాన్ని పొందుతాడు అనేది పరమ సత్యం. ఈ సకల చరాచర విశ్వాన్ని నడిపించే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర నివాసమైన కైలాస భూమిలో అడుగుపెట్టే అదృష్టం నాకు కలిగింది.
ఒకప్పుడు బీపీ, డయాబెటీస్, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి వయసు పైబడ్డాక, 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. ఈ మధ్య ఇరవైలు ముప్ఫయిల్లోనే ఈ వ్యాధులను చూస్తున్నాం. ఆహారం లోనూ జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకొంటే, ఈ వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గించు కోవచ్చు.
రమేష్ సిప్పీ అనే కవీ, డ్రీమరూ దీన్ని నిజం చేసినవాడు. విజువల్ లాంగ్వేజీ మీద అతనికి ఉన్న పట్టు అసాధారణం. కేవలం డబ్బు గుట్టలుగా పడివుంటే చాలదు. దాన్ని ఎలా వాడాలో తెలిసివుండాలి. రమేష్ సిప్పీ కిటికీ తెరిచి, కిరణాల్ని చూస్తూ, కాఫీ తాగుతున్నాడు.
ఛార్జింగ్ లైటర్ గ్యాస్ స్టౌను ముట్టించేందుకు పలురకాల లైటర్లున్నాయి. అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ లైటర్‌ను ఫోన్ ఛార్జింగ్‌లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ బ్యాటరీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది.
నిప్పు, నీరు ఒకే చోట ఉండవు.. కానీ రష్యాలోని పసిఫిక్ ద్వీపకల్ప ప్రదేశం ‘కమ్చట్కా’లో కనిపిస్తాయి. ఒకవైపు భగభగ మండే అగ్నిపర్వతాలు.. మరోవైపు మంచుదుప్పటి కప్పుకున్న దృశ్యాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
చాక్లెట్‌ను చూడగానే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే నిన్నటి దాకా చాక్లెట్లు తియ్యగా ఉంటాయనే తెలుసు. కానీ ‘జనరేషన్ జెడ్’ చాక్లెట్లు లుక్‌లోనే కాదు... రుచిలోనూ అనేక మార్పులతో ఆకర్షిస్తున్నాయి.
కొన్నిసార్లు బాక్సాఫీస్ మేజిక్ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా... నిశ్శబ్దంగా విడుదలై... బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’. కుర్ర హీరోయిన్ అనీత్ పడ్డా ‘టాక్ ఆఫ్ ది ఇండసీట్రగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ విశేషాలివి...
తలపై క్యాప్‌తో క్యూట్‌గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్‌లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.