Home » Andhrajyothi
పడవలో మహా అంటే పదిమంది ప్రయాణిస్తారు. అదే పెద్ద షిప్ అయితే వంద మంది ఉంటారు. కానీ ఈ మహాక్రూజ్‌లో మాత్రం ఏకంగా పదివేల మంది ప్రయాణించే చోటుంటుంది. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ షిప్‌గా ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ గుర్తింపు పొందింది.
కాఫీ, టీ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన పానీయాలు. వీటిల్లో ఉండే కెఫిన్ శరీరానికి శక్తిని అందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఉత్సాహంగా పనిచేసుకోవడానికీ ఉపయోగపడుతుంది.
ఒక నిమిషం 45 సెకన్ల ‘ఫాస్లా’ అరబిక్ పాట... ‘ధురంధర్’ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారి, బిలియన్ వ్యూస్ దాటింది.
ఆ రాశివారికి ఈ వారం ఆదాయం బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే కొంత మొత్తం ధనం అందుతుందని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
వివిధ దేశాల్లోని తెలుగువారి భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానంపై ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్‌ఎం. ఉమామహేశ్వరరావు రాసిన ‘
ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు మూఢనమ్మకాలపై అద్భుత ప్రసంగం ఇచ్చారు. రాముడు, బుద్ధుడు, స్వామి వివేకానంద, శంకరాచార్య వంటి మహానుభావుల గుణాలను గౌరవించాలని, కానీ.. వ్యక్తి పూజ కంటే వ్యవస్థాగత మార్పులు, సత్యాగ్రహం, శుచిత్వం, క్షమాగుణం ముఖ్యమని బోధించారు.
దర్శకుడు మణిరత్నం తీసిన 'దొంగ దొంగ', త్రివిక్రమ్ తీసిన 'జులాయి' సినిమాల తరహాలో నిండా డబ్బున్న రెండు కంటైనర్ లారీలు మిస్ అయ్యాయి. ఆ ట్రక్కుల్లో ఏకంగా రూ. 400 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ వింతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆహార అలవాట్లు, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉందని మీకు తెలుసా..?. 'ఫుడ్ నాయిస్' అనే మానసిక సమస్య ద్వారా అతిగా తింటారనే విషయం గురించి తెలుసా..? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో వీక్షించండి..
ఏడాది పొడుగునా లభించినా గోబీ పువ్వు (క్యాలీఫ్లవర్) శీతాకాలంలో తాజాగా, చౌకగా లభిస్తుంది. క్యాలీఫ్లవర్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. ఇందులో విటమిన్ సి మంచి మోతాదులో ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రతీ ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4 నెలల పాటు అక్కడ సూర్యుడు కనిపించడు. దట్టమైన మంచులో వెలుగన్నది లేకుండా చీకటి మాత్రమే తాండవిస్తుందక్కడ. ఎక్కడిదీ ప్రాంతం.. అక్కడి జనం జీవితాలెలా? ఎందుకంత ఆనందంగా దీనిని అధిగమిస్తున్నారు?