• Home » Andhra Pradesh

Andhra Pradesh

చిత్తూరులో గజరాజుల సంచారం.. కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని పవన్ ఆదేశాలు

చిత్తూరులో గజరాజుల సంచారం.. కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని పవన్ ఆదేశాలు

చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా.. రూ.55 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా.. రూ.55 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

ఘనంగా విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం..

ఘనంగా విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం..

విజయవాడ ఉత్సవ్-2026 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్

విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈఏడాది 25 లక్షల మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

బీఈడీ కళాశాలల అధ్యాపకులకు హైకోర్టులో ఊరట.. NET/APSET అర్హతకు రెండేళ్ల గడువు

బీఈడీ కళాశాలల అధ్యాపకులకు హైకోర్టులో ఊరట.. NET/APSET అర్హతకు రెండేళ్ల గడువు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.

గుర్రం జాషువా తన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు:మంత్రి దుర్గేశ్

గుర్రం జాషువా తన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు:మంత్రి దుర్గేశ్

కవి గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

ఏపీలో SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల నోటీసులకు విచారణ పూర్తైంది.

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ.. ఎర్ర గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ.. ఎర్ర గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి.. ఈడీ విచారణకు హాజరయ్యారు.

372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్

372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్

మంగళగిరిలో 80 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై భారీ అప్పులు.. దంపతుల బలవన్మరణం

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై భారీ అప్పులు.. దంపతుల బలవన్మరణం

నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం సాంబవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. శేషాద్రి అనే వ్యక్తి భార్య అంజితతో కలిసి సాంబవరంలో నివాసం ఉంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి