తడి, పొడి చెత్తపై అవగాహన అవసరం
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:00 AM
తడి, పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో అవసరం అని డీఆర్‌పీసీ రిసోర్స్‌పర్సన్ అస్రఫ్ బాషా, పంచాయతీ కార్యదర్శి సతీశ్ అన్నారు.
గోనెగండ్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తడి, పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో అవసరం అని డీఆర్‌పీసీ రిసోర్స్‌పర్సన్ అస్రఫ్ బాషా, పంచాయతీ కార్యదర్శి సతీశ్ అన్నారు. శుక్రవారం గోనెగండ్లలోని బీసీ కాలనీ, లక్ష్మిపేట, మొట్టి వీధుల్లో వారు ఇంటింటి వెళ్లి మహిళలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మలాంగ్‌బాషా, సుభాన్, అనిల్ తదితరలుఉ పాల్గొన్నారు.