Home » Anantapur urban
రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన సర్ థామస్ మన్రో అనంత ఆత్మబంధువుగా ప్రజ ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ అన్నారు. మర్రో 264వ జయంతిని పురస్క రించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యోగాతోనే సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని యోగాంధ్ర క్యాంపెయిన నోడల్ ఆఫీసర్ డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. యోగాంధ్ర క్యాంపియనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం తరఫున బారీ అవ గాహన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని డీఎంహెచఓ ప్రారంభించారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో ఇనసర్వీస్ బీఈడీ టీచర్లకు అవకాశం కల్పించాలని ఎంఈఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘం జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ ఇతర నాయుకులు డీఈఓ ప్రసాద్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్‌జీటీలుగా పనిచే స్తూ.. ఇనసర్వీస్‌లో బీఈడీ కోర్సు చాలా మంది టీచర్లు చేస్తున్నారన్నారు.
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో తారురోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ, 42వ జాతీయరహదారులకు పక్కనే ఉన్న ఈ గ్రామానికి రోడ్డు గుంతల మయంగా ఉంది.
జిల్లాలో మునగ పంట సాగును ప్రోత్స హించా లని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం కలెక్టరట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో స మావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ ము నగలో అద్బుతమైన పోషకాలు ఉన్నాయన్నారు.
కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడు వేడు కలకు పెద్దఎత్తున నా యకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎ మ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆయ న శనివారం టీడీపీ జిల్లా కార్యా లయంలో పార్టీ జిల్లా అధ్య క్షుడు వెంకటశివుడు యాదవ్, నియోజక వర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి అనంతపురం అర్బన నాయ కులతో సమావేశమయ్యారు.
విద్యుత శాఖ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యానికి కొన్ని సందర్భాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కక్కలపల్లి పంచాయతీ పరిధిలో విద్యుత సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇందుకు ఉదాహరణ. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో బీజేపీ కొట్టాల, ప్రజాశక్తి కాలనీలోని ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయింది.
ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలో యోగాం ధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రారంభించారు. 11వ అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా యోగా మాసాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు.
కరెంటు షాక్‌తో ప్రజలు పోతేగాని సంబంధిత అధికారులు స్పందించేలా లేరని సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. మండలంలోని కక్కలపల్లి గ్రామ ప్రజాశక్తి కాలనీలో నెలకొన్న విద్యుత సమస్యను పరిష్క రించాలంటూ సోమవారం సీపీఎం అధ్వర్యంలో స్థానిక సబ్‌స్టేషన కార్యాలయం ఎదుట ధర్నా చేపటా ్టరు.
శింగనమల నియో జకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పి లుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో సోమవారం ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జ్‌లతో మినీ మహానాడుపై సమా వేశం నిర్వహించారు.