Home » Amitabh Bachchan
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు ఆమె రాఖీ కట్టారు.
హిందీలో ప్రసారమయ్యే 'కౌన్ బనేగా కరోర్‌పతి' (Kaun Banega Crorepati) ఇప్పటివరకు విజయవంతంగా 14 సీజన్లు పూర్తి చేసుకుని.. ఈ ఏడాది 15వ సీజన్‌లో అడుగు పెట్టింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా కేబీసీ (KBC) 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా 'కౌన్ బనేగా కరోపతి' 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్వీజ్ ప్రోగ్రామ్‌లో అబితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గెస్ట్‌గా పాల్గొన్నారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పులు లేకుండా నడవడం అందరినీ ఆకట్టుకుంది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ నటించిన సినిమా ‘ఘూమర్’ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
'ఎవరు ఈ పాప? టెడ్డీ బేర్ మీద కూర్చుని తదేకంగా చూస్తున్న ఈ పాప చూపులు శాసనాలే అన్నట్టున్నా సినీ ప్రపంచాన్ని ఎందుకు శాసించలేకపోయింది?'
అమితాబ్ బచ్చన్ కి 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్ లో గాయాలు తగిలాయి అన్న వార్తలో నిజం లేదు అని ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చెప్పారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ముంబైలోని జుహు, విలే-పార్లే, గమ్‌దేవి పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్రల నివాసాల వద్ద తనిఖీలు చేశారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ విడుదల తేదీ ఖరారైంది. మహాశివరాత్రి సందర్భంగా వైజయంతీ మూవీస్ సంస్థ ట్విట్టర్ వేదికగా రిలీజ్ డేట్ ప్రకటించింది
బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒకరు. ఈ మెగాస్టార్ 80 ఏళ్ల వయస్సులోనూ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు.