Home » Allu Arjun
సినీ హీరో అల్లు అర్జున్‌కు టీడీపీ జిల్లా నాయకులు రాయలసీమ రుచులతో విందు ఇచ్చారు. టీడీపీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఈ విందు ఏర్పాటు చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన్నా (Rashmika Manddana) హీరోయిన్‌గా నటించారు. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) తెరకెక్కించారు. కరోనా కాలంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
'గంగోత్రి' సినిమాలో అల్లు అర్జున్ తో ఈ ఫోటో లో వున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే షాక్ అవుతారు. ఆమె ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా...
‘పుష్ప’ (Pushpa)చిత్రంతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్‌గా (pan india Star) ఎదిగారు. ఆ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే! అందులో డైలాగ్‌లు, పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.
అల్లు అర్జున్ (Allu Arjun).. ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’ ముందు వరకు తెలుగు ప్రేక్షకులకి మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ ఐకాన్ స్టార్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా డబులైంది. ఆ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) నటన, మ్యానరిజం
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినిమాల నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’, ‘ఢంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఈ స్టైలిష్ స్టార్ పాపులారిటీ ఖండాతరాలు సైతం దాటింది.