Home » Ajinkya Rahane
దేశవాళీలో అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ సారథి కూడా అతడే. నాలుగేళ్ల కిందట భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నిషేధం పడకుండా అజింక్య రహానే తీసుకున్న నిర్ణయమే కాపాడింది.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరో చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రహానె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా 12వ ప్లేయర్‌గానే కొనసాగానని తెలిపాడు.
వైభవ్ భవిష్యత్తు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదని తెలిపాడు. భవిష్యత్తులో వైభవ్ విజయాల్లో కుటుంబానిదే అత్యంత కీలక పాత్ర అని తెలిపాడు.
టెస్టు క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ప్లేయర్లు ఎక్కువ మంది ఉండాలని టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ పూర్వ వైభవం పొందాలంటే ప్రస్తుతం ఉన్న సీనియర్ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలన్నాడు.
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రహానే గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
అజింక్య రహానె రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఓటముల నేపథ్యంలో అజింక్య రహానెను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అతడి పేలవ ప్రదర్శన, కెప్టెన్సీ వల్లే జట్టు ఓడిపోతుందంటూ విమర్శించారు. అయితే కెప్టెన్సీ విషయంపై రహానె స్పందించాడు.