• Home » Airlines

Airlines

Indigo Flight: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?

Indigo Flight: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?

బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా?

National : విమానంలో  భారీ కుదుపులు

National : విమానంలో భారీ కుదుపులు

లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్‌) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.

Air India Flight: విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

Air India Flight: విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి..

Viral Video: ప్లైట్‌లో పల్లెటూరి యువతి నిర్వాకానికి ఖంగుతిన్న ఎయిర్‌హోస్టెస్.. ఏంటది.. అని ప్రశ్నించడంతో..

Viral Video: ప్లైట్‌లో పల్లెటూరి యువతి నిర్వాకానికి ఖంగుతిన్న ఎయిర్‌హోస్టెస్.. ఏంటది.. అని ప్రశ్నించడంతో..

విమాన ప్రయాణాల్లో ఎయిర్‌హోస్టెస్‌లకు తరచూ చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు ప్రయాణికులు మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొన్నిసార్లు...

Viral Video: విమానంలో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్!

Viral Video: విమానంలో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్!

ఓ పైలట్ తన ప్రేయసి అయిన ఎయిర్‌హాస్టస్‌కు విమానంలో ప్రపోజ్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతడు కోరగా ఆమె కూడా సంబరంతో అంగీకరించింది. ఎల్ఓటీ పాలిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు(womens) ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అదే ఎయిర్‌లైన్స్‌కు అధ్యక్షులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

IndiGo: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో..ఫస్ట్ ఏదంటే

IndiGo: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో..ఫస్ట్ ఏదంటే

భారతదేశానికి చెందిన ఇండిగో(IndiGo) ఎయిర్‌లైన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ(market capitalisation) పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ $17.6 బిలియన్లకు (సుమారు ₹1.47 లక్షల కోట్లు) చేరుకోవడంతో ఈ రికార్డును సాధించింది.

Air New Zealand: విమానంలో మహిళలకు చేదు అనుభవం.. లావుగా ఉన్నారనే నెపంతో..

Air New Zealand: విమానంలో మహిళలకు చేదు అనుభవం.. లావుగా ఉన్నారనే నెపంతో..

ఏ ఎయిర్‌లైన్స్ అయినా తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రయత్నిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తుంది. కానీ.. ఎయిర్ న్యూజిలాండ్ (Air New Zealand) సిబ్బంది మాత్రం ఇద్దరు మహిళల పట్ల అందుకు భిన్నంగా ప్రవర్తించింది. కేవలం లావుగా ఉన్నారన్న నెపంతో వారిని అన్యాయంగా కిందకు దించేసింది.

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

సుదూర ప్రయాణాలు చేసే వారు హాయిగా నిద్రపోయేందుకు వీలుగా సీట్లు బుక్ చేసుకుంటారు. మరికొందరు తమ ప్రయాణం లగ్జరీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణికుల సంగతి పక్కన పెడితే వాహనాలు నడిపే వారి పరిస్థితి ఏంటి.. ? అనే సందేహం వస్తుంది. బస్సు, రైలు డ్రైవర్లు ఎలా విశ్రాంతి తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అయితే..

LATAM Airline: ప్రయాణికులకు నరకం చూపించిన విమానం.. సీలింగ్‌పై రక్తం.. ఏకంగా 50 మంది..

LATAM Airline: ప్రయాణికులకు నరకం చూపించిన విమానం.. సీలింగ్‌పై రక్తం.. ఏకంగా 50 మంది..

ఒక విమానం తన ప్రయాణికులకు నరకం చూపించింది. గాల్లో ఉన్నప్పుడు పెను విధ్వంసం సృష్టించి, ఏకంగా 50 మందిని గాయపరిచింది. విమానం సీలింగ్‌పై రక్తపు మరకలు ఏర్పడ్డాయంటే.. ప్రయాణికులు ఎలాంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కున్నారో అర్థం చేసుకోవచ్చు. లటమ్‌ ఎయిర్‌లైన్స్‌ (LATAM Airlines)కు చెందిన ఓ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి