• Home » Air force

Air force

విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు : కలెక్టర్‌

విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు : కలెక్టర్‌

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప విమా నాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కమిటీ చైర్మన, జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ పేర్కొన్నారు.

Delhi: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న గగన్‌యాన్‌ వ్యోమగామి

Delhi: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న గగన్‌యాన్‌ వ్యోమగామి

భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.. త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌ ) కు వెళ్లనున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది

IAF: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో రికార్డ్.. నైట్ విజన్ గాగుల్స్‌తో విమానం ల్యాండింగ్ సక్సెస్

IAF: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో రికార్డ్.. నైట్ విజన్ గాగుల్స్‌తో విమానం ల్యాండింగ్ సక్సెస్

ఈస్టర్న్ సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్‌లో నైట్ విజన్ గాగుల్స్ (NVG)ని ఉపయోగించి C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరో మైలురాయిని సాధించింది. ఈ విజయాన్ని ఐఏఎఫ్ ఎక్స్‌లో ప్రకటించింది. ఇందుకు సంబంధించి రెండు వీడియోలను షేర్ చేసింది.

AP News: మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై మరికాసేపట్లో ట్రయల్ రన్

AP News: మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై మరికాసేపట్లో ట్రయల్ రన్

మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.

Republic Day 2024 గణతంత్ర వేడుకల్లో మహిళలదే హవా.. చరిత్ర సృష్టించిన నారీ శక్తి..

Republic Day 2024 గణతంత్ర వేడుకల్లో మహిళలదే హవా.. చరిత్ర సృష్టించిన నారీ శక్తి..

Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik

Viral Video: కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో C130J విమానం అర్ధరాత్రి ల్యాండింగ్

Viral Video: కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో C130J విమానం అర్ధరాత్రి ల్యాండింగ్

IAF C130J విమానం మొదటిసారిగా కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రి రాత్రే విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రతికూల వాతావరణంలో కూడా ఈ మిషన్‌ నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rajnath Singh: ఈరోజుతో మీ శిక్షణ ముగిసింది. కానీ.. యువ పైలెట్లతో రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: ఈరోజుతో మీ శిక్షణ ముగిసింది. కానీ.. యువ పైలెట్లతో రాజ్ నాథ్ సింగ్

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు.

Indian Airforce: వైమానిక దళంలో చేరిన C-295 ఎయిర్ క్రాఫ్ట్

Indian Airforce: వైమానిక దళంలో చేరిన C-295 ఎయిర్ క్రాఫ్ట్

భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సోమవారం భారత వైమానిక దళంలోకి చేరింది. హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి