Jobs: డిగ్రీ అర్హతతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్స్‌లో కొలువులు

ABN , First Publish Date - 2023-08-15T17:00:04+05:30 IST

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Jobs: డిగ్రీ అర్హతతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్స్‌లో కొలువులు

మొత్తం పోస్టులు: 342

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏఐ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయోపరిమితి: 2023 సెప్టెంబరు 04 నాటికి సీనియర్‌/జూనియర్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్‌: నెలకు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40,000 - రూ.140000; సీనియర్‌ అసిస్టెంట్‌కు రూ.36000 - రూ110000; జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.31000 - రూ.92000

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 5

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 4

వెబ్‌సైట్‌: https://www.aai.aero/

Updated Date - 2023-08-15T17:01:37+05:30 IST