• Home » Ahmedabad

Ahmedabad

Air India Plane crash: నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ప్రమాదానికి ముందు పైలెట్ చివరి మాటలు ఇవే..

Air India Plane crash: నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ప్రమాదానికి ముందు పైలెట్ చివరి మాటలు ఇవే..

అహ్మదాబాద్‌‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్‌పిట్‌లో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.

Plan Crah:  ఆటో డ్రైవర్ బిడ్డ, శతకోటి ఆశలతో లండన్‌కు పయనం. అంతలోనే..

Plan Crah: ఆటో డ్రైవర్ బిడ్డ, శతకోటి ఆశలతో లండన్‌కు పయనం. అంతలోనే..

తండ్రి ఆటో డ్రైవర్. ఆ పేదింట్లో ఆమె చదువుల సరస్వతి. అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ కోసం UKకి వెళుతోంది. ఒక్క నిమిషంలో..

Air India: డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు: ఎయిరిండియా

Air India: డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు: ఎయిరిండియా

బోయింగ్ 787 విమానాలు భారత్‌కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని ఎయిరిండియా తెలిపింది.

విమాన ప్రమాదం.. పైలెట్ చివరి మాటలు ఇవే

విమాన ప్రమాదం.. పైలెట్ చివరి మాటలు ఇవే

Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలెట్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.

Ahmedabad Plane Crash: ఆ బాధ నాకు తెలుసు..నా తండ్రి కూడా: కేంద్రమంత్రి రామ్మోహన్

Ahmedabad Plane Crash: ఆ బాధ నాకు తెలుసు..నా తండ్రి కూడా: కేంద్రమంత్రి రామ్మోహన్

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Air India Plance Crash: విమానం తోక భాగంలో మరో మృతదేహం

Air India Plance Crash: విమానం తోక భాగంలో మరో మృతదేహం

ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.

Air crash: వీడని మిస్టరీ!

Air crash: వీడని మిస్టరీ!

ఎంతో ఆనందంగా లండన్‌కు బయలు దేరిన 241 మంది జీవితాలను కాల్చి బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా..

PM Modi: ఈ వినాశనం బాధాకరం

PM Modi: ఈ వినాశనం బాధాకరం

విమాన ప్రమాద స్థలంలో జరిగిన వినాశనం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.

PM Modi visit: ఎలా బతికానో నాకే అర్థం కావట్లేదు!

PM Modi visit: ఎలా బతికానో నాకే అర్థం కావట్లేదు!

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైన ప్రయాణికుడు విశ్వా్‌సకుమార్‌ రమేశ్‌ (45)! తాను బతకడం నిజంగా అద్భుతమేనని రమేశ్‌ చెప్పారు.

Ahmedabad: బ్లాక్‌ బాక్స్‌ దొరికింది!

Ahmedabad: బ్లాక్‌ బాక్స్‌ దొరికింది!

అహ్మదాబాద్‌లో జరిగి న ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీని కి కారణాలేంటి? సాంకేతిక వైఫల్యమా? పక్షు లు ఢీకొన్నాయా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూపే కీలకమైన బ్లాక్‌బాక్స్‌ ఎట్టకేలకు లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి