• Home » Adilabad

Adilabad

Cement Corporation of India: ఆదిలాబాద్‌ సీసీఐ ప్లాంటును కేంద్రమే పునరుద్ధరించాలి

Cement Corporation of India: ఆదిలాబాద్‌ సీసీఐ ప్లాంటును కేంద్రమే పునరుద్ధరించాలి

మూతపడిన ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Rains: భారీ వర్షాలతో హైవే రోడ్డు మూసివేత.. హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్లేవారికి పోలీసుల అలర్ట్..!

Rains: భారీ వర్షాలతో హైవే రోడ్డు మూసివేత.. హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్లేవారికి పోలీసుల అలర్ట్..!

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనదారులకు నిర్మల్ జిల్లా పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వరద కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Adilabad: 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

Adilabad: 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

ఆదిలాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రహదారి పక్కన నిద్రిస్తున్న ఓ 78 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Adilabad: జాయింట్‌ ఎయిర్‌ ఫీల్డ్‌తో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు

Adilabad: జాయింట్‌ ఎయిర్‌ ఫీల్డ్‌తో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు గత ఏప్రిల్‌లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం

Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం చేపట్టారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న స్పాట్‌ను గుర్తించి, అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు..

Congress VS BJP: బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

Congress VS BJP: బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్యర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

Adilabad: ఆదివాసీ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

Adilabad: ఆదివాసీ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలా్‌సకు అరుదైన గౌరవందక్కింది.

Adilabad: గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌.. చెలరేగిన మంటలు

Adilabad: గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌.. చెలరేగిన మంటలు

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పిప్పిల్‌దరి గ్రామంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకయ్యి మంటలు చెలరేగడంతో ఏడుగురు గాయపడ్డారు.

Monsoon Travel: హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.

Monsoon Travel: హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.

నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్‌ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Adilabad: పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి

Adilabad: పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి

అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ అధికారులు, పోలీసులు వెళ్లగా.. తమ భూముల్లో మొక్కలు నాటొద్దంటూ ముల్తానీలు(పోడు రైతులు) వారిపై రాళ్ల దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి