Home » Actress
అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.
నటి రన్యారావు ఫిర్యాదు చేయడం కానీ, లేఖ పంపడం కానీ చేస్తే ఆమెకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి తెలిపారు.
ఇండియన్ సినిమా తొలి లేడీ సూపర్‌స్టార్‌గా వైజయంతీమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16 ఏళ్ల వయస్సులో 'వాళికై' అనే తమిళ సినిమాతో నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత సంవత్సరం 'జీవితం' అనే తెలుగు చిత్రంలో నటించారు.
Kannada Actress Arrest: తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్న కన్నడ నటిపై విమానాశ్రయం అధికారులు అనుమానించారు. ఆ నటిపై నిఘా పెట్టగా.. దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.
మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు.
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ రూమర్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఒక హీరోయిన్‌తో అతడు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని వినిపిస్తోంది. మరి.. ఎవరా భామ? అనేది ఇప్పుడు చూద్దాం..
శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని కారులో నటి తిరిగి వెళ్తుండగా పోయిసర్ మెట్రా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొంది
సినీనటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.