• Home » Abu Dhabi

Abu Dhabi

UAE: కొత్త రూల్.. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనట..!

UAE: కొత్త రూల్.. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనట..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు చెందిన కస్టమ్స్ విభాగం ఆ దేశానికి వెళ్లే లేదా అక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త నిబంధన తీసుకొచ్చింది.

Jumping Red Light: సిగ్నల్ జంప్ చేశారో.. రూ.11.50లక్షలు కడితేగానీ మీ వాహనం మీ చేతికి రాదు.. హడలెత్తిపోతున్న వాహనదారులు!

Jumping Red Light: సిగ్నల్ జంప్ చేశారో.. రూ.11.50లక్షలు కడితేగానీ మీ వాహనం మీ చేతికి రాదు.. హడలెత్తిపోతున్న వాహనదారులు!

యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించేందుకు అక్కడి ట్రాఫిక్ విభాగం (Traffic Department) కఠిన నిర్ణయం తీసుకుంది.

Air Arabia: భారత్‌లోని ఆ నగరానికి కొత్త సర్వీస్.. వారానికి 3సార్లు.. ఎప్పట్నుంచంటే..

Air Arabia: భారత్‌లోని ఆ నగరానికి కొత్త సర్వీస్.. వారానికి 3సార్లు.. ఎప్పట్నుంచంటే..

యూఏఈ రాజధాని అబుదాబి (Abu Dhabi) నుంచి భారత్‌లోని కోల్‌కతా నగరానికి (Kolkata City) ఎయిర్ అరేబియా ఎయిర్‌లైన్స్ (Air Arabia Airlines) కొత్త సర్వీస్‌ను ప్రకటించింది.

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం.

UAE: కావాలని చంపలేదన్న నిందితుడు.. రూ.67 లక్షలు ఇస్తే శిక్షను రద్దు చేస్తామన్న కోర్టు..!

UAE: కావాలని చంపలేదన్న నిందితుడు.. రూ.67 లక్షలు ఇస్తే శిక్షను రద్దు చేస్తామన్న కోర్టు..!

యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) ఓ యువకుడిని అక్కడి న్యాయస్థానం ఓ హత్య కేసులో (Manslaughter) దోషిగా తేల్చడంతో పాటు మృతుడికి కుటుంబానికి పరిహారంగా 3లక్షల దిర్హమ్స్ (రూ.67లక్షలు) చెల్లించాలని ఆదేశించింది.

Abu Dhabi Big Ticket: ప్రవాసుడికి కలలో కూడా ఊహించనంత డబ్బు.. భారతీయులకు భారీ క్యాష్, కాస్ట్లీ గిఫ్ట్!

Abu Dhabi Big Ticket: ప్రవాసుడికి కలలో కూడా ఊహించనంత డబ్బు.. భారతీయులకు భారీ క్యాష్, కాస్ట్లీ గిఫ్ట్!

Qatar Based Expat Wins Rs 51 Crore in Abu Dhabi Big Ticket Draw rams spl

Abu Dhabi: కార్మికుడికి రూ.33లక్షల పరిహారం.. కంపెనీకి న్యాయస్థానం ఆదేశం.. అసలేం జరిగిందంటే..

Abu Dhabi: కార్మికుడికి రూ.33లక్షల పరిహారం.. కంపెనీకి న్యాయస్థానం ఆదేశం.. అసలేం జరిగిందంటే..

పనిచేసే చోట జరిగిన ప్రమాదంలో చేతిని కోల్పోయిన కార్మికుడికి (Worker) 1లక్ష 50వేల దిర్హమ్స్(రూ.33.12లక్షలు) పరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీని అబుదాబి న్యాయస్థానం ఆదేశించింది.

Golden Visa: అబుదాబిలోని గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పదేళ్ల వరకు..

Golden Visa: అబుదాబిలోని గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పదేళ్ల వరకు..

యూఏఈ రాజధాని అబుదాబిలోని (Abu Dhabi) గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్.

Abu Dhabi Knight Riders: అబుదాబి నైట్ రైడర్స్‌తో ‘ఖిలాడిక్స్’ భాగస్వామ్యం

Abu Dhabi Knight Riders: అబుదాబి నైట్ రైడర్స్‌తో ‘ఖిలాడిక్స్’ భాగస్వామ్యం

స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ఖిలాడిక్స్ డాట్ కామ్ (Khiladix.com).. డీపీడబ్ల్యూ ఐఎల్ టీ20 ( DP World International League T20) జట్టు

Top 10 Expat Cities: ప్రవాసులు ఎక్కువగా దుబాయ్, అబుదాబి నగరాలను ఎందుకు ఇష్టపడతారో మీకు తెలుసా..?

Top 10 Expat Cities: ప్రవాసులు ఎక్కువగా దుబాయ్, అబుదాబి నగరాలను ఎందుకు ఇష్టపడతారో మీకు తెలుసా..?

వలసదారులకు (Expats) రెసిడెన్సీకి, వర్కింగ్‌కు సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను 'ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్-2022' (Expat City Ranking 2022) పేరిట గతవారం ఇంటర్నేషన్స్ (InterNations) సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి