Home » Abu Dhabi
అబుదాబి బిగ్ టికెట్ (Big Ticket) వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ (Indian Driver) జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుదాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో రూ.22.60లక్షలు. కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి.
బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big Ticket Abu Dhabi weekly draw) లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ (రూ. 22.63లక్షలు) గెలుచుకున్నాడు.
అదృష్టం అనేది ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదిగో దుబాయిలో ఉండే ఈ భారత ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. లాటరీ రూపంలో అదృష్టం వరించింది. బర్త్‌డే (Birthday) నాడు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్.. కోట్లు తెచ్చిపెట్టింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఢిల్లీ (IIT-Delhi) యూఏఈ విద్యార్థులకు తీపి కబురు అందించింది.
అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన వాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) 13 మంది భారతీయులను అబుదాబి న్యాయస్థానం మనీలాండరింగ్, పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారించింది.
బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో (Big Ticket Weekly Draw) తాజాగా ఇద్దరు భారతీయ ప్రవాసులకు (Indian Expats) జాక్‌పాట్ తగిలింది.
అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో (Abu Dhabi Big Ticket Draw) మరో భారతీయ ప్రవాసుడి పంట పడింది.
ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా పది సర్వీసులను ఒకేచోట పొందే వెసులుబాటును యూఏఈ రాజదాని అబుదాబి తన నివాసితులు, పౌరులకు కల్పించింది.
ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ మహజూజ్ డ్రాలో జాక్‌పాట్ కొట్టింది.