Home » Aamir Khan
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమిర్‌కు సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు సందేశం వచ్చినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
లడఖ్‌కు చెందిన ఇంజినీర్, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా త్రీ ఇడియట్స్‌లోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర తెరకెక్కిందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ ప్రచారానికి ఆమిర్ ఖాన్ పులుస్టాప్ పెట్టారు.
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. పికిల్ బాల్ ఆడుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. బ్యాట్‌తో బాల్‌ను కొట్టే సమయంలో ఆమిర్ ఖాన్ అదుపుతప్పారు. ముందుకు దూసుకెళ్లి కింద పడిపోయారు..
సిక్స్ కారణంగా తన పెళ్లి ఖరాబ్ అయిందంటూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఇంతకీ ఆ సిక్స్ కొట్టింది ఎవరో ఇప్పుడు చూద్దాం..
Aamir Khan: స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉన్న మనిషి ఎలా ఉంటాడో.. తెరపై చూపించడానికి.. ఫీల్ రావడానికి అమీర్ స్నానం చేయటం మానేశారు. దాదాపు 12 రోజుల పాటు అసలు స్నానమే చేయలేదు.
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్‌ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్‌ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు...
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). నటనలో పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు. అందువల్ల అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అని పిలుస్తుంటారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇద్దరు మంచి స్నేహితులు. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ‘అందాజ్ అప్నా అప్నా’ (Andaz Apna Apna) అనే కామెడీ చిత్రం మాత్రమే చేశారు.