Home » Aadhaar Card
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఇంటి నుంచే మార్చుకునేందుకు వీలుగా యాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు యూఐడీఏఐ తాజాగా తెలిపింది. మరి ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి
ఆధార్ కార్డును ఓటు వేసేందుకు ఒక హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
డేటా దుర్వినియోగం, డేటా చౌర్యం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యంగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడింట్ కార్డ్, ఆధార్ కార్డ్.. సింపుల్‌గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు.
చిన్నారుల ఆధార్ కార్డు 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత మొదటి అప్‌డేట్, 15 సంవత్సరాల వయసు దాటితే రెండవ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులకు అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్ కారణంగా దీని గురించి ఆలోచించరు. ఇప్పుడు..
ఐదేళ్లలోపు పిల్లల కోసం బాల ఆధార్ ను (Baal Aadhaar Card) కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇక ఈ ఆధార్ కార్డుకు తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్‌తో లింక్ చేయాల్సిఉంటుంది.
పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. ఈ లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువును ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.
ఈ రోజు నుంచి దేశ ప్రజలకు ఆధార్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఇక, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వేగంగా, సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)..
భారతదేశంలో 130 కోట్ల మందికి ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఈ కార్డులో ఏమైనా పొరపాట్లను లేదా సవరణలు చేసుకోవాలంటే, కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ చార్జీలు పెంచారు.
ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు అత్యవసరమైన గుర్తింపుగా మారిపోయింది. ఎందుకంటే బ్యాంకింగ్, సబ్సిడీలు, రేషన్ సహా అనేక స్కీమ్స్ కోసం ఆధార్ కీలకంగా మారింది. అయితే దీని అప్డేట్ ఛార్జీలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.