• Home » NRI

ప్రవాస

NTR: గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ వర్ధంతి..  టీడీపీ కార్యకర్తల ఘన నివాళులు

NTR: గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ వర్ధంతి.. టీడీపీ కార్యకర్తల ఘన నివాళులు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

Sankranti Celebrations: టీఏజే సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

Sankranti Celebrations: టీఏజే సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పాటలు, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలు ఎన్నారైలను అలరించాయి.

Madhavi Latha: న్యూజెర్సీలో 'నారీ శక్తి' కార్యక్రమం.. హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత

Madhavi Latha: న్యూజెర్సీలో 'నారీ శక్తి' కార్యక్రమం.. హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత

న్యూజెర్సీలో జరిగిన నారీ శక్తి కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు మాధవీ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం విశిష్టత గురించి ప్రసంగించారు. ధర్మ పరిరక్షణలో మహిళ పాత్ర గురించి పేర్కొన్నారు.

Melbourne Sankranti Celebrations: మెల్బోర్న్‌లో ప్రవాసుల సంక్రాంతి వేడుక

Melbourne Sankranti Celebrations: మెల్బోర్న్‌లో ప్రవాసుల సంక్రాంతి వేడుక

మెల్బోర్న్‌లో ఎన్నారైలు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

BJP Leader Madhavi Latha: న్యూజెర్సీ ప్రవాసులతో బీజేపీ నాయకురాలు మాధవీలత సమావేశం

BJP Leader Madhavi Latha: న్యూజెర్సీ ప్రవాసులతో బీజేపీ నాయకురాలు మాధవీలత సమావేశం

న్యూజెర్సీలోని ఎన్నారైలతో నేడు తెలంగాణ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో డాలస్‌లో కూడా ఆమె పర్యటిస్తారని జీహెచ్‌హెచ్‌ఎఫ్ అధ్యక్షుడు తెలిపారు.

TANTEX నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి

TANTEX నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. డాలర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. తనకీ బాధ్యత అప్పగించిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Naari Shakti Award: ఖతర్‌లో తెలంగాణ ప్రముఖురాలికి నారీశక్తి సమ్మాన్ ఆవార్డు

Naari Shakti Award: ఖతర్‌లో తెలంగాణ ప్రముఖురాలికి నారీశక్తి సమ్మాన్ ఆవార్డు

ఖతర్‌లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Sathyanarayana Vratham: బహ్రెయిన్‌లో వైభవంగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

Sathyanarayana Vratham: బహ్రెయిన్‌లో వైభవంగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

బహ్రెయిన్‌లో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వైభవంగా సాగాయి. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణుడి నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు

Komati Jayaram: కోమటి జయరామ్‌కు పదవి.. బే ఏరియాలో సంబరాలు..

Komati Jayaram: కోమటి జయరామ్‌కు పదవి.. బే ఏరియాలో సంబరాలు..

సీనియర్ నాయకుడు కోమటి జయరాంని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. రెండవసారి ఆయన ఈ పదవి ద్వారా సేవలు అందించనున్నారు..

US Visa Premium Processing: మరో షాకిచ్చిన అమెరికా! మార్చ్ 1 నుంచీ..

US Visa Premium Processing: మరో షాకిచ్చిన అమెరికా! మార్చ్ 1 నుంచీ..

అమెరికా ప్రభుత్వం మరో షాకిచ్చింది. వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు ప్రకటించింది. కొత్త చార్జీలు మార్చ్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి