Home » NRI » America Nagarallo
తల్లిపెంపకంలో తాను అసలైన మగాడిగా ఎదగలేదంటూ ఈ యువకుడు ఎంత దారుణం చేశాడో చూడండి..
ప్రముఖ అమెరికా ర్యాపర్ యేకు(కాన్యే వెస్ట్) ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ దిమ్మతిరిగే షాకిచ్చారు. ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు యే అకౌంట్‌పై నిషేధం విధించారు.
మాకరోనీని మూడున్నర నిమిషాల్లోనే వండుకోవచ్చంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిన్తూ అమెరికా మహిళ కోర్టును ఆశ్రయించింది.
లవ్‌లో ఉన్నవారు తాము ప్రేమించే వారికి ప్రపోజ్ చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలని, జీవితాంతం గుర్తుండిపోవాలని పరితపిస్తుంటారు.
ఫ్లోరిడా రాష్ట్రం గెయినిస్‌విల్ నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు చివరకు పోలీసులకే ఊహించని షాకిచ్చాడు.
లాటరీలను ఏనాడూ నమ్మని ఓ అమెరికా వ్యక్తి తన స్నేహితుడి కారణంగా జాక్ పాట్ కొట్టేశాడు.
అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర కలిగిన డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన కిరణ్ దుగ్గిరాల తాజాగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు.. ఏపీ సీఎం జగన్ పరిపాలనపై విమర్శలు చేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో (Virginia Walmart Store) మంగళవారం ఈ కాల్పులు జరిగాయి.
వాషింగ్టన్ డిసిలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది.