చార్‌ధామ్ యాత్ర ప్రతి భక్తుడికి అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్ర చేస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఆన్‌లైన్‌లో చార్‌ధామ్ యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం..
తెలంగాణలో దాగి ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ‘గొట్టం గుట్ట’. ‘తెలంగాణ ఊటీ’గా పేరొందిన ఈ హిల్ స్టేషన్.. సరస్సులు, పచ్చని అడవులు, కొండల మధ్య తన సహజ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, ఈ సీజన్‌లో వెళ్లకూడని ప్రదేశాల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.
తక్కువ బడ్జెట్‌లో కొచ్చి ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నారా? సరైన ప్లానింగ్ ఉంటే, కేవలం రూ. 20 వేలలో కొచ్చి ట్రిప్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే ఏమేమి వస్తువులు తీసుకెళ్లాలి అనేది తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రకృతి ప్రేమికులు, హిల్ స్టేషన్లలో ప్రశాంతమైన క్షణాలను గడపాలనుకునే వారికి IRCTC స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. డార్జిలింగ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా మధురై, కొడైకెనాల్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు.
విమాన ప్రయాణాల్లో భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులపై కఠినమైన నిషేధం ఉంటుంది. అసలు ఏయే వస్తువులను అనుమతించరు, వాటి వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం..
ఎక్కువ మంది కలిసి ఒకేసారి ప్రయాణించాలి అనుకునే వారికి ఐఆర్‌సీటీసీ.. ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఒకే కోచ్ లేదా మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
భక్తులకు IRCTC సువర్ణ అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా జ్యోతిర్లింగ యాత్రను ప్రారంభిస్తోంది. మరి ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏయే క్షేత్రాలను కవర్ చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..