• Home » Lifestyle

లైఫ్ స్టైల్

ఇంట్లో చిలుకను పెంచుకోవడం మంచిదేనా?

ఇంట్లో చిలుకను పెంచుకోవడం మంచిదేనా?

వాస్తు ప్రకారం.. ఇంట్లో చిలుకను పెంచుకోవడం లేదా చిలుక చిత్రాన్ని ఉంచుకోవడం శుభమా? అశుభమా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.

వర్షాకాలం..  సలాడ్స్ తినడం మంచిదేనా?

వర్షాకాలం.. సలాడ్స్ తినడం మంచిదేనా?

వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావించే సలాడ్స్‌ను ఈ కాలంలో తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా వడ్డించే ఆహారం విషంతో సమానం!

ఇలా వడ్డించే ఆహారం విషంతో సమానం!

మనం తీసుకునే ఆహారం కూడా మన ఆలోచనలు, వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. అందుకే ఎలాంటి వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయాలి.. ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు.

ఈ సంఖ్య గల వ్యక్తులు జాగ్రత్త! జీవితాంతం ఈ 5 విషయాలకు దూరంగా ఉండాలి

ఈ సంఖ్య గల వ్యక్తులు జాగ్రత్త! జీవితాంతం ఈ 5 విషయాలకు దూరంగా ఉండాలి

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మూల సంఖ్య 4పై రాహువు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. కొత్త ఆలోచనలు, కష్టపడే స్వభావం వీరి ప్రత్యేకతలు. అయితే, జీవితంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

మీ భార్యకు ఇలాంటి స్నేహితులు ఉన్నారా? జాగ్రత్త పడాల్సిందే!

మీ భార్యకు ఇలాంటి స్నేహితులు ఉన్నారా? జాగ్రత్త పడాల్సిందే!

వైవాహిక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా కొనసాగాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల ప్రభావాన్ని కూడా గమనించాలి. ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలను ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించారు.

ఫ్రీ వైఫై నుంచి ఫేక్ గైడ్స్ వరకు.. టూర్‌లో ఎదురయ్యే మోసాలు ఇవే!

ఫ్రీ వైఫై నుంచి ఫేక్ గైడ్స్ వరకు.. టూర్‌లో ఎదురయ్యే మోసాలు ఇవే!

టూర్‌కు వెళ్లడం అంటే కొత్త ప్రదేశాలను చూడటం, సంతోషకరమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడం. అయితే పర్యాటక ప్రాంతాల్లో కొందరు మోసగాళ్లు టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతుంటారు.

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం..

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం..

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మన సంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైన ఆచారం. ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు.

వారానికి ఒకసారి ఉపవాసం.. ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి

వారానికి ఒకసారి ఉపవాసం.. ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి

వారానికి ఒకరోజు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..

ప్రేమలో కూడా కొంత దూరం అవసరమే..!

ప్రేమలో కూడా కొంత దూరం అవసరమే..!

రిలేషన్‌షిప్‌ బలంగా ఉండాలంటే ఎప్పుడూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం మెసేజ్‌లు చేయడం, ప్రతి విషయాన్ని పంచుకోవడం కొన్నిసార్లు సంబంధాల్లో మానసిక ఒత్తిడికి దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సాయంత్రం అస్సలు చేయకూడని పనులు

సాయంత్రం అస్సలు చేయకూడని పనులు

సనాతన ధర్మంలో సాయంకాల సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణం ఉండాలని పెద్దలు సూచిస్తారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి