• Home » International » UK news

UK

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

ఇంగ్లండ్‌లోని ప్రముఖ ఆర్మీ శిక్షణ కళాశాల వివాదంలో చిక్కుకుంది. ఉత్తర యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజీలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

అంత్యక్రియల్లో అవకతవకలు.. నిర్వాహకుడికి 20 ఏళ్ల జైలు..

అంత్యక్రియల్లో అవకతవకలు.. నిర్వాహకుడికి 20 ఏళ్ల జైలు..

బ్రిటన్‌లో అంత్యక్రియల పేరుతో వందలాది కుటుంబాలను మోసం చేసిన నిర్వాహకుడు రాబర్ట్ బుష్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

యూకే కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు

యూకే కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు

యూకే ప్రధాని ఆండీ బర్న్‌హామ్ తాజాగా నూతన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఈసారి కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీతో దేశభద్రతకు ముప్పు: యూకే

ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీతో దేశభద్రతకు ముప్పు: యూకే

ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన సైనిక దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌‌తో తమ దేశ భద్రతకు ముప్పు ఉందని యూకే ప్రభుత్వం పేర్కొంది.

జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం!

జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం!

బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ తాజాగా ప్రకటించారు. అయితే, వచ్చే నెలలోనే కొత్త ప్రధాని దేశ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు.

బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్‌ స్టార్మర్‌

బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్‌ స్టార్మర్‌

యూకే రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ ప్రకటించారు. పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఆయన తప్పుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

బ్రిటన్ పడవపై రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు.. తీవ్రంగా స్పందించిన యూకే ప్రధాని..

బ్రిటన్ పడవపై రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు.. తీవ్రంగా స్పందించిన యూకే ప్రధాని..

ఇంగ్లిష్ ఛానెల్‌లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం

హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం

హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయమై నేడు 35 దేశాలతో జరగనున్న సమావేశంలో భారత్‌ పాల్గొనాలని బ్రిటన్ తాజాగా ఆహ్వానించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి