• Home » Elections » bihar assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Bihar Elections: సీట్ల షేరింగ్ వివాదంపై గెహ్లాట్ మధ్యవర్తిత్వం.. లాలూతో భేటీ..

Bihar Elections: సీట్ల షేరింగ్ వివాదంపై గెహ్లాట్ మధ్యవర్తిత్వం.. లాలూతో భేటీ..

లాలూతో సమావేశానంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, బిహార్‌లో 243 సీట్లు ఉన్నాయని, 5 నుంచి 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అన్నారు. 'ఇండియా' కూటమి పూర్తి ఐక్యమత్యం, పూర్తి శక్తిసామర్థ్యాలతో పోటీకి సిద్ధంగా ఉందన్నారు.

Bihar Elections: రూ.30,000 జీతంతో ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాం... తేజస్వి హామీ

Bihar Elections: రూ.30,000 జీతంతో ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాం... తేజస్వి హామీ

జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.

Bihar Elections: శ్వేతా సుమన్ ఔట్.. మహాఘట్‌బంధన్‌కు దెబ్బ మీద దెబ్బ

Bihar Elections: శ్వేతా సుమన్ ఔట్.. మహాఘట్‌బంధన్‌కు దెబ్బ మీద దెబ్బ

శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్‌ నివాసిగా పేర్కొన్నారు.

 Bihar Elections: కోడ్ ఉల్లంఘనలపై 650 ఫిర్యాదులు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్

Bihar Elections: కోడ్ ఉల్లంఘనలపై 650 ఫిర్యాదులు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్

అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.

Bihar Elections: రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు.. నితీష్ గ్యారెంటీ

Bihar Elections: రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు.. నితీష్ గ్యారెంటీ

బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి