• Home » Education

చదువు

జేఎన్‌టీయూలో ‘బెస్ట్‌’ శిక్షణ!

జేఎన్‌టీయూలో ‘బెస్ట్‌’ శిక్షణ!

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల విద్యార్థుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ ర్యాంకింగ్స్‌లో ఓయూ సత్తా

జాతీయ ర్యాంకింగ్స్‌లో ఓయూ సత్తా

విద్య, పరిశోధన రంగాల్లో విశిష్ఠతను చాటుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

ఫ్రాన్స్‌లో ఉన్నతచదువులు.. భారతీయ విద్యార్థులకు అద్భుత అవకాశాలు

ఫ్రాన్స్‌లో ఉన్నతచదువులు.. భారతీయ విద్యార్థులకు అద్భుత అవకాశాలు

ఫ్రాన్స్‌లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యను 2030 కల్లా 30 వేలకు పెంచుకునేందుకు అక్కడి అధికారులు కసర్తతు చేస్తున్నారు. తమ దేశంలో చదువులపై అవగాహన కల్పించేందుుకు అక్టోబర్‌లో ‘ఛూజ్ ఫ్రాన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

నేర్చుకున్న బడిలోనే బోధన

నేర్చుకున్న బడిలోనే బోధన

ఒకప్పుడు ఆ తరగతి గదిలో బెంచ్‌పై కూర్చుని పాఠాలు విన్న అతను, నేడు అక్కడి బ్లాక్‌బోర్డ్‌ ముందు నిలబడి భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు.

విదేశాల్లో చదువుకు ‘విద్యానిధి’ భరోసా..

విదేశాల్లో చదువుకు ‘విద్యానిధి’ భరోసా..

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు విద్యానిధి ఓవర్సీస్‌ పథకం వరంగా నిలుస్తున్నది.

ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల

ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు 'స్పెషల్ టెట్' నోటిఫికేష‌న్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరిస్తామని వెల్లడించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గేట్‌ పరీక్షకు  దశలవారీ ప్రిపరేషన్‌ ప్లాన్‌

గేట్‌ పరీక్షకు దశలవారీ ప్రిపరేషన్‌ ప్లాన్‌

గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తోడు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కేడర్‌లో చేరేందుకు కూడా గేట్‌లో సాధించిన స్కోర్‌ అవసరమవుతోంది.

జాబ్స్ కార్నర్

జాబ్స్ కార్నర్

వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజనీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 37 రకాలకు చెందిన నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.

ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు..

ఇండియన్‌ ఆయిల్‌లో 470 ఉద్యోగాలు..

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి