• Home » Education

చదువు

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఆన్సర్ కీ విడుదల

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఆన్సర్ కీ విడుదల

జేఈఈ మెయిన్స్ - 2026 సెషన్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. జనవరి మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి.

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..

పైలట్‌ కల నెరవేర్చుకోవచ్చు!

పైలట్‌ కల నెరవేర్చుకోవచ్చు!

ఆకాశంలో విమానం చూడగానే అందులో మరీ ముఖ్యంగా మేఘాల మధ్య ప్రయాణించాలని చిన్న పిల్లలు అనుకుంటారు. వారిలో కొందరికి పైలట్‌గా మారి, ఆ విమానాన్ని తామే నడిపితే అన్న ఆలోచన కూడా రావచ్చు.

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ - సివిల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితర విభాగాల్లో 114 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నిట్‌, వరంగల్‌లో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

నిట్‌, వరంగల్‌లో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

వరంగల్‌లోని నిట్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కోసం దరఖాస్తులు కోరుతోంది.

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) చెన్నై యూనిట్‌ 84 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

యూసీఐఎల్‌, జాడుగూడ మైన్స్‌

యూసీఐఎల్‌, జాడుగూడ మైన్స్‌

యురేనియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జార్ఖండ్‌ రాష్ట్రం - జాడుగూడ మైన్స్‌)లో అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

యూనివర్సిటీ ఆఫ్‌   హైదరాబాద్‌లో ఏంబీఏ

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఏంబీఏ

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ - ఏంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌లో కోర్సులు

క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌లో కోర్సులు

క్రాఫ్ట్స్‌ అలాగే డిజైన్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఐఐసీడీ. ద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ దీని పూర్తి స్వరూపం



తాజా వార్తలు

మరిన్ని చదవండి