Home » Education » Employment
కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(Central Industrial Security Force)(CISF)... వివిధ సెక్టార్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఇండో - టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)...గ్రూప్-సి(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) కేటగిరీలో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్(ఫార్మసిస్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(Department of Atomic Energy)కి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్.... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పంజాబ్ రాష్ట్రం భటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీ(Punjab Central University).... రెగ్యులర్/డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(Jawaharlal Nehru University)... వివిధ స్పెషలైజేషన్లలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ(professor posts)కి దరఖాస్తులు కోరుతోంది.
గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్)... జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ(Junior Resident posts Filling)కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ అండ్ పంచాయతీరాజ్(National Institute of Rural Development and Panchayati Raj)... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
చెన్నైలోని రెప్కో బ్యాంక్(Repco Bank) జూనియర్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Sardar Vallabhbhai National Institute of Technology)... ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.