professor posts: 2లక్షలకు పైగా జీతంతో కొలువు

ABN , First Publish Date - 2022-11-18T14:29:03+05:30 IST

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(Jawaharlal Nehru University)... వివిధ స్పెషలైజేషన్లలో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ(professor posts)కి దరఖాస్తులు కోరుతోంది.

professor posts: 2లక్షలకు పైగా జీతంతో కొలువు
ఫ్రొఫెసర్ కొలువు

మొత్తం ఖాళీలు 62

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(Jawaharlal Nehru University)... వివిధ స్పెషలైజేషన్లలో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ(professor posts)కి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలున్న స్కూల్‌/సెంటర్లు: స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఈస్తటిక్స్‌, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటేషనల్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌, సెంటర్‌ ఆఫ్‌ స్టడీ ఆఫ్‌ లా అండ్‌ గవర్నెన్స్‌.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు చెల్లిస్తారు

ఎంపిక: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 5

వెబ్‌సైట్‌: https://www.jnu.ac.in/main/

Updated Date - 2022-11-18T14:33:36+05:30 IST